1981 : ప్రభాకర్ (ప్రభాకర్ గౌడ్) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు. Continue reading “1981-06-10”
Event Type: జననం
1960-06-10
1960 : నటసింహ బాలయ్య (నందమూరి బాలకృష్ణ) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు. Continue reading “1960-06-10”
1896-11-12
1896 : పద్మ విభూషణ్ సలీం అలీ (సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ) జననం. భారతీయ పక్షి శాస్త్రవేత్త, ప్రకృతి శాస్త్రవేత్త. ‘బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’ పేరు పొందాడు. బ్రిటీష్ ఆర్నిథాలజిస్ట్స్ యూనియన్ గోల్డ్ మెడల్ అందుకున్న మొదటి బ్రిటీష్యేతర పౌరుడు. భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షుల సర్వేలను నిర్వహించిన మొదటి భారతీయుడు. Continue reading “1896-11-12”
1932-12-28
1932 : పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ జననం. భారతీయ మిమిక్రీ కళాకారుడు, రంగస్థల నటుడు. ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ బిరుదు పొందాడు.
1985-06-09
1985 : సోనమ్ కపూర్ అహుజా జననం. భారతీయ సినీ నటి, సహాయ దర్శకురాలు. సినీ నటుడు అనిల్ కపూర్ కుమార్తె. ‘ఎల్లే’ రొమ్ము క్యాన్సర్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. Continue reading “1985-06-09”
1931-06-09
1931 : ఒడిశ ఐరెన్ లేడి నందిని సత్పతీ (నందిని పాణిగ్రహి) జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఒడిస్సా 8వ ముఖ్యమంత్రి. ఒడిస్సా మొదటి మహిళా ముఖ్యమంత్రి.
1977-06-09
1977 : రూపా మిశ్రా జననం. భారతీయ అధికారిణి, నృత్యకారిణి. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన ఒరియా మొదటి మహిళ. ఈ విజయం సాధించిన భారతదేశ మొదటి వివాహిత.
1915-09-17
1915 : పద్మ విభూషణ్ ఎం ఎఫ్ హుస్సేన్ (మక్బూల్ ఫిదా హుస్సేన్) జననం. భారతీయ చిత్రకారుడు. బొంబాయి ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.
1950-06-09
1950 : పద్మశ్రీ బి జయశ్రీ జననం. భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు, గాయని, సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1950-06-09”
1949-06-09
1949 : కిరణ్ బేడీ (కిరణ్ పేష్వారియా) జననం. భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, టెన్నిస్ క్రీడాకారిణి, రాజకీయవేత్త. భారతదేశ మొదటి మహిళ ఐపిఎస్ అధికారిణి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.