1976 : అమీషా పటేల్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.
Event Type: జననం
1923-09-01
1923 : పద్మ భూషణ్ హబీబ్ తన్వీర్ (హబీబ్ అహ్మద్ ఖాన్) జననం. భారతీయ ఉర్దూ, హిందీ నాటక రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, కవి. ‘నయా థియేటర్’ కంపెనీ వ్యవస్థాపకుడు.
1946-06-08
1946 : గిరి బాబు (యెర్ర శేషగిరిరావు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. సినీ నటుడు రఘుబాబు ఆయన కుమారుడు.
1957-06-08
1957 : డింపుల్ కపాడియా (అమీనా కపాడియా) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటుడు రాజేష్ ఖన్నా ను వివాహం చేసుకుంది. రింకిల్ ఖన్నా, ట్వింకల్ ఖన్నా ఆమె కుమార్తెలు. Continue reading “1957-06-08”
1975-06-08
1975 : శిల్పా శెట్టి జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, నర్తకి, రచయిత్రి, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. స్వచ్ఛ్ భారత్ 2017 బ్రాండ్ అంబాసిడర్.
1981-06-07
1981 : అమృతా రావు జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. జేజేఎస్ బ్రాండ్ అంబాజిడర్. Continue reading “1981-06-07”
1927-06-07
1927 : నిర్మలా దేవి (నిర్మలా అరుణ్ అహుజా) జననం. భారతీయ సినీ నటి, స్వరకర్త, గాయకురాలు. పాటియాలా ఘరానాలో హిందుస్థానీ శాస్త్రీయ గాయకురాలు. సినీ నటుడు అరుణ్ కుమార్ అహుజా ను వివాహం చేసుకుంది. సినీ నటుడు గోవింద ఈమె కుమారుడు. Continue reading “1927-06-07”
1914-06-07
1914 : పద్మశ్రీ ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నవలా రచయిత, పాత్రికేయుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. భారతీయ నియో-రియలిస్టిక్ సినిమా మార్గదర్శకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. Continue reading “1914-06-07”
1912-09-10
1912 : బి డి జట్టి (బసప్ప దానప్ప జట్టి) జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతి. భారతదేశ 5వ ఉపరాష్ట్రపతి. ఒడిస్సా 9వ గవర్నర్. Continue reading “1912-09-10”
1975-06-07
1975 : పద్మశ్రీ ఏక్తా కపూర్ జననం. భారతీయ టెలివిజన్ నిర్మాత, సినీ నిర్మాత, దర్శకురాలు. సినీ నటులు జితేంద్ర, శోభా కపూర్ ల కుమార్తె. ఆల్ట్-బాలాజీ స్థాపకురాలు.