1974 : పద్మశ్రీ మహేష్ శ్రీనివాస్ భూపతి జననం. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ డబుల్స్ ఆటగాడు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ వ్యవస్థాపకుడు.
Event Type: జననం
1963-09-25
1963 : విశ్వవిజేత కె ఎ పాల్ (కిలారి ఆనంద్) జననం. భారతీయ అమెరికన్ మత ప్రచారకుడు, శాంతికర్త, మానవతావాది, పరోపకారి, రచయిత, వక్త, రాజకీయవేత్త. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI) వ్యవస్థాపకుడు. గోస్పెల్ టు అన్ రీచ్డ్ మిలియన్స్ (GUM) వ్యవస్థాపకుడు. ‘ప్రజాశాంతి’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1963-09-25”
1915-08-20
1915 : దేవరాజ్ ఉర్స్ జననం. భారతీయ రాజకీయవేత్త. కర్ణాటక 8వ ముఖ్యమంత్రి.
1993-06-03
1993 : హమీదా ఖాటూన్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, ఇంటీరియర్ డిజైనర్, మోడల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్.
1986-06-06
1986 : భావన (కార్తీక మీనన్) జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి. Continue reading “1986-06-06”
1929-06-06
1929 : పద్మశ్రీ సునీల్ దత్ (బలరాజ్ దత్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. సినీ నటి నర్గీస్ దత్ ను వివాహం చేసుకున్నాడు. సినీ నటుడు సంజయ్ దత్ ఈయన కుమారుడు. Continue reading “1929-06-06”
1936-06-06
1936 : పద్మ భూషణ్ దగ్గుబాటి రామానాయుడు జననం. భారతీయ సినీ నిర్మాత, నటుడు, రాజకీయవేత్త, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ‘సురేష్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1936-06-06”
1947-06-06
1947 : సుత్తి వీరభద్ర రావు (మామిడిపల్లి వీరభద్ర రావు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, హాస్యనటుడు, రంగస్థల నటుడు, రేడియో కళాకారుడు, రచయిత, పరోపకారి.
1972-06-05
1972 : యోగి ఆదిత్యనాథ్ (అజయ్‌సింగ్ బిస్త్) జననం. భారతీయ రాజకీయవేత్త, సన్యాసి, మఠాదిపతి. ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రి. ‘హిందూ యువ వాహిని’ వ్యవస్థాపకుడు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ హిందూ మఠానికి మహంత్ (ప్రధాన పూజారి). Continue reading “1972-06-05”
1992-09-03
1992 : పద్మశ్రీ సాక్షి మాలిక్ జననం. భారతీయ ఫ్రీస్టైల్ రెజ్లర్. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్. Continue reading “1992-09-03”