జననం – పేజీ 112 – On This Day  

1976-06-04

1976 : వేణు (తొట్టెంపూడి వేణు) జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త. నంది అవార్డు గ్రహీత.

1961-06-05

1961 : పద్మశ్రీ రమేష్ కృష్ణన్ జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు, కోచ్, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత.

Continue reading “1961-06-05”

1976-06-05

1976 : రంభ (ఈది విజయలక్ష్మీ) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, రంగస్థల నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1976-06-05”

1950-06-04

1950 : ఎస్ పి వై రెడ్డి (ఎస్ పెద్ద యెరికల్ రెడ్డి) జననం. భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. ‘నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు.

Continue reading “1950-06-04”

1880-03-03

1880 : ఆచంట లక్ష్మీపతి జననం. భారతీయ ఆయుర్వేద పండితుడు, ప్రచారకర్త. ఆరోగ్య ఆశ్రమ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.

Continue reading “1880-03-03”

1938-01-13

1938 : పద్మ విభూషణ్ శివకుమార్ శర్మ జననం. భారతీయ సంగీత విద్వాంసుడు, వాద్యకారుడు, పండిట్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యంగా సంతూర్‌ని పరిచయం చేసిన ఘనత పొందాడు.

Continue reading “1938-01-13”

1936-06-04

1936 : పద్మశ్రీ నూతన్ సమర్థ్ బహల్ జననం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్న మొదటి భారతీయ నటి.

Continue reading “1936-06-04”

1959-06-04

1959 : అనిల్ అంబానీ (అనిల్ ధీరూభాయ్ అంబానీ) జననం. భారతీయ వ్యాపారవేత్త, రాజకీయవేత్త. రిలయన్స్ గ్రూప్ (రిలయన్స్ అడా) ఛైర్మన్‌. ఒకప్పుడు ప్రపంచంలోనే 6వ అత్యంత సంపన్న వ్యక్తి. ఫెమినా టీన్ ప్రిన్సెస్ ఇండియా ‘టీనా మునిమ్‌’ ను వివాహం చేసుకున్నాడు.

Continue reading “1959-06-04”

1961-07-04

1961 : పద్మశ్రీ ఎం ఎం కీరవాణి (కోడూరి మరకతమణి కీరవాణి) జననం. భారతీయ సంగీత స్వరకర్త, రికార్డ్ ప్రొడ్యూసర్, గాయకుడు మరియు గీత రచయిత. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు.

1980-06-04

1980 : ప్రశాంత్ నీల్ (నీలకంఠపురం ప్రశాంత్) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. కేజీఎఫ్ సిరీస్ కు దర్శకత్వం వహించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. Continue reading “1980-06-04”