1939 : గౌండమణి (సుబ్రమణియన్ కరుప్పయ్య) జననం. భారతీయ తమిళ సినీ నటుడు. Continue reading “1939-05-25”
Event Type: జననం
1977-05-25
1977 : కార్తీ (కార్తీక్ శివకుమార్) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, సహాయ దర్శకడు, నేపధ్య గాయకుడు, సామాజిక కార్యకర్త. Continue reading “1977-05-25”
1899-05-25
1899 : పద్మ భూషణ్ కాజీ నజ్రుల్ ఇస్లాం జననం. భారతీయ బంగ్లాదేశ్ కవి, రచయిత, సంగీతకారుడు. బంగ్లాదేశ్ జాతీయ కవి. ‘బిద్రోహి కోబి’ (తిరుగుబాటు కవి) బిరుదు పొందాడు. Continue reading “1899-05-25”
1965-05-24
1965 : పద్మశ్రీ రాజ్‌దీప్ సర్దేశాయ్ జననం. భారతీయ న్యూస్ యాంకర్, రిపోర్టర్, జర్నలిస్ట్, రచయిత. Continue reading “1965-05-24”
1819-05-24
1819 : క్వీన్ అలెగ్జాండ్రినా విక్టోరియా జననం. యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్, భారతదేశ రాణి. భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది. Continue reading “1819-05-24”
1919-05-23
1919 : మహారాణి గాయత్రీ దేవి జననం. బ్రిటిష్ భారతీయ మహారాణి, రాజకీయవేత్త. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన లోక్‌సభ సభ్యురాలు.
1965-05-23
1965 : వై వి ఎస్ చౌదరి (యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి) జననం. భారతీయ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, Continue reading “1965-05-23”
1989-05-23
1989 : పూర్ణ (షామ్నా కాసిమ్) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రెజంటర్. Continue reading “1989-05-23”
1942-05-23
1942 : దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు (కోవెలమూడి రాఘవేంద్రరావు) జననం. భారతీయ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1942-05-23”
1983-05-20
1983 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు జూనియర్) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, పరోపకారి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు. Continue reading “1983-05-20”