1983 : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ జననం. భారతీయ సినీ నటుడు, సామాజిక కార్యకర్త. ‘మనోజ్ కుమార్స్ యూనిటీ’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు.
Event Type: జననం
1964-06-27
1964 : పద్మశ్రీ పి టి ఉషా (పిలావుల్లకండి తెక్కెపరంబిల్ ఉష) జననం. భారతీయ ప్రొఫెషనల్ రన్నర్. అర్జున అవార్డు గ్రహీత. క్వీన్ ఆఫ్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ బిరుదు పొందింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉద్యమం (IIMUN) సలహాదారుల బోర్డు సభ్యురాలు. Continue reading “1964-06-27”
1910-05-19
1910 : నాథూరామ్ గాడ్సే (రామచంద్ర వినాయకరావు గాడ్సే) జననం. భారతీయ హిందూ జాతీయవాది. ‘హిందూ రాష్ట్ర దళ్’ సంస్థ వ్యవస్థాపకుడు. మహాత్మాగాంధీని హత్య చేసిన హంతకుడు.
1990-05-19
1990 : పార్త్ జిందాల్ జననం. భారతీయ వ్యాపారవేత్త. JSW గ్రూప్ వారసుడు. IPL క్రికెట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్. ISL ఫుట్‌బాల్ క్లబ్ బెంగళూరు ఫుడ్బాల్ క్లబ్ సిఇఓ. Continue reading “1990-05-19”
1913-05-19
1913 : నీలం సంజీవ రెడ్డి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 6వ రాష్ట్రపతి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి. 2సార్లు లోక్ సభ స్పీకర్. Continue reading “1913-05-19”
1990-05-19
1990 : సిద్ శ్రీరామ్ (సిద్ధార్థ్ శ్రీరామ్) జాననం. భారతీయ అమెరికన్ కర్ణాటక సంగీతవిద్వాంసుడు, సంగీత నిర్మాత, నేపథ్య గాయకుడు, పాటల రచయిత. Continue reading “1990-05-19”
1977-05-18
1977 : అనంత్ బజాజ్ జననం. భారతీయ వ్యాపారవేత్త. బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. Continue reading “1977-05-18”
1969-05-18
పశుపతి మాసిలామణి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1985-05-15
1985 : అనసూయ భరద్వాజ్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
1987-05-17
1987 : ఛార్మీ కౌర్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత. Continue reading “1987-05-17”