1931 : పద్మ భూషణ్ కున్వర్ నట్వర్ సింగ్ జననం. భారతీయ దౌత్యవేత్త, రచయిత, రాజకీయవేత్త. ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ) సహ వ్యవస్థాపకుడు.
Event Type: జననం
1953-05-16
1953 : పద్మశ్రీ రామకృష్ణ విజయాచార్య హోసూర్ జననం. భారతీయ బయోఫిజికల్ శాస్త్రవేత్త. న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ మరియు మాలిక్యులర్ బయోఫిజిక్స్ రంగాలలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. Continue reading “1953-05-16”
1803-05-15
1803 : జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (ఆర్థర్ థామస్ కాటన్) జననం. బ్రిటిష్ జనరల్, నీటిపారుదల ఇంజనీర్.
1967-05-15
1967 : పద్మశ్రీ మాధురీ దీక్షిత్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్.
1997-05-14
1997 : మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నృత్యకారిణి. ఫెమినా మిస్ ఇండియా 2017 టైటిల్ విజేత. మిస్ వరల్డ్ 2017 టైటిల్ విజేత. Continue reading “1997-05-14”
1657-05-14
1657 : ఛత్రపతి శంభాజీ భోసలే జననం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ పెద్ద కుమారుడు. మరాఠా సామ్రాజ్య 2వ ఛత్రపతి. Continue reading “1657-05-14”
1923-05-14
1923 : పద్మ భూషణ్ మృణాల్ సేన్ జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, రజకీయవేత్త. Continue reading “1923-05-14”
1972-05-14
1972 : మేజర్ లైష్రామ్ జ్యోతిన్ సింగ్ జననం. భారతీయ సైన్యాధికారి. ‘అశోకచక్ర’ శాంతికాల శౌర్య పురస్కార గ్రహీత. Continue reading “1972-05-14”
1984-05-14
1984 : మార్క్ ఇలియట్ జుకర్‌బర్గ్ జననం. అమెరికన్ మీడియా మాగ్నెట్, ఇంటర్నెట్ పారిశ్రామికవేత్త, పరోపకారి, బిలీనీయర్. ఫేస్‌బుక్ మరియు దాని మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్ సహవ్యవస్థాపకుడు. Continue reading “1984-05-14”
1981-05-13
1981 : కౌశల్ ప్రసాద్ మండ జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్, దర్శకుడు, నృత్యకారుడు, వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త. ‘ద లుక్స్ ప్రొడక్షన్స్’ మోడల్ ఏజన్సీ వ్యవస్థాపకుడు. Continue reading “1981-05-13”