జననం – పేజీ 122 – On This Day  

1956-05-13

1956 : పద్మ విభూషణ్ ఆర్ ఎస్ రవిశంకర్ జననం. భారతీయ యోగా గురువు, ఆధ్యాత్మిక నాయకుడు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1956-05-13”

1981-05-13

1981 : సన్నీ లియోన్‌ (కరెన్‌జిత్ కౌర్ వోహ్రా) జననం. అమెరికన్ భారతీయ సినీ నటి, అశ్లీల నటి, రచయిత్రి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1981-05-13”

1991-05-13

1991 : మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, బ్యాంక్ క్లర్క్, యోగా మాస్టర్. రేడియో మిర్చి ‘మిర్చి క్వీన్ బి’ విన్నర్. Continue reading “1991-05-13”

1971-05-13

1971 : యాక్షన్ క్వీన్ వాణీ విశ్వనాథ్ (వాణి తజాతువీట్టిల్ విశ్వనాధన్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త.

Continue reading “1971-05-13”

1905-05-13

1905 : ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 5వ రాష్ట్రపతి. Continue reading “1905-05-13”

1906-10-10

1906 : పద్మ విభూషణ్ ఆర్ కె నారాయణ్ (రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి) జననం. భారతీయ రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.  Continue reading “1906-10-10”

1954-05-12

1954 : ఎడప్పాడి కె. పళనిస్వామి జననం. భారతీయ రాజకీయవేత్త. తమిళనాడు 7వ ముఖ్యమంత్రి. మిథున్, ఇపిఎస్, ఏడియప్పన్ అని కూడా పిలుస్తారు.

1889-04-16

1889 : చార్లీ చాప్లిన్ (చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్) జననం. బ్రిటిష్ సినీ నటుడు, హాస్య నటుడు, సినీ నిర్మాత, స్వరకర్త. ఆయన నిశ్శబ్ద చలనచిత్ర యుగంలో కీర్తిని పొందాడు.

1923-05-12

1923 : పద్మశ్రీ మీరా ముఖర్జీ జననం. భారతీయ శిల్పి, రచయిత్రి. పురాతన బెంగాలీ శిల్పకళకు ఆధునికతను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందింది. Continue reading “1923-05-12”

1945-05-12

1945 : కోనకుప్పకతిల్ గోపీనాథన్ బాలకృష్ణన్ జననం. భారతదేశ 37వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1945-05-12”