1820 : లేడి విత్ ద లెంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. బ్రిటిష్ ఇటాలియన్ సంఘ సంస్కర్త, గణాంకవేత్త. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు. Continue reading “1820-05-12”
Event Type: జననం
1918-05-11
1918 : పద్మ భూషణ్ మృణాళిని సారాభాయ్ (మృణాళిని స్వామినాథన్) జననం. భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, బోధకురాలు. ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ భార్య.
1970-05-11
1970 : పూజా బేడీ జననం. భారతీయ సినీ నటి, న్యూస్ కాలమిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. ఇస్లాం మతంలోకి మారి నూర్జహాన్ అనే పేరును స్వీకరించింది. Continue reading “1970-05-11”
1990-05-11
1990 : చైత్ర శుక్లా జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1990-05-11”
1980-05-11
1980 : నైట్రో స్టార్ సుధీర్ బాబు (పోసాని నాగ సుధీర్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
1992-05-11
1992 : రాజ్ తరుణ్ నిడమర్తి జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు. Continue reading “1992-05-11”
1992-05-11
1992 : అదహ్ శర్మ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1992-05-11”
2000-05-11
2000 : ఆస్తా అరోరా జననం. భారతీయ బిలియన్ల శిశువు. ఆమె పుట్టడంతో భారతదేశ జనాభా అధికారికంగా ఒక బిలియన్ కు చేరుకుంది. Continue reading “2000-05-11”
1909-05-10
1909 : పద్మశ్రీ బళ్ళారి శామన్న కేశవన్ జననం. భారతీయ ఉపాధ్యాయుడు, లైబ్రేరియన్. భారత జాతీయ గ్రంథ పట్టిక పితామహుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి జాతీయ లైబ్రేరియన్.
1981-05-10
1981 : మిస్ సూరత్ నమిత ముఖేష్ వంకవాల జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయ కార్యకర్త. మిస్ ఇండియా 2001 మూడవ రన్నరప్.