1959 : సాధ్వి ఉమాభారతి సింగ్ జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు. Continue reading “1959-05-03”
Event Type: జననం
1953-07-31
1953 : మణివణ్ణన్ (ఎస్ మణివణ్ణన్ రాజగోపాల్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, రాజకీయ కార్యకర్త.
1894-08-10
1894 : భారతరత్న వి వి గిరి (వరాహగిరి వేంకటగిరి) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి. Continue reading “1894-08-10”
1921-05-02
1921 : భారతరత్న సత్యజిత్ రే జననం. భారతీయ సినీ నిర్మాత, స్క్రీన్ రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత, వ్యాసకర్త, గీత రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, ఇలస్ట్రేటర్, కాలిగ్రాఫర్, సంగీత స్వరకర్త. Continue reading “1921-05-02”
1900-11-17
1900 : పద్మ విభూషణ్ ముత్యాల పద్మజా నాయుడు జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. పశ్చిమ బెంగాల్ 4వ గవర్నర్. హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ సహ స్థాపకురాలు. సరోజినీ నాయుడు, గోవిందరాజులు నాయుడుల కుమార్తె. Continue reading “1900-11-17”
1988-05-01
1988 : అనుష్క శర్మ జననం. భారతీయ హిందీ సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’ నిర్మాణ సంస్థ సహవ్యవస్థాపకురాలు. Continue reading “1988-05-01”
1955-05-01
1955 : పద్మ భూషణ్ ఆనంద్ గోపాల్ మహీంద్రా జననం. భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త, పరోపకారి. మహీంద్రా గ్రూప్ చైర్మన్. Continue reading “1955-05-01”
1971-05-01
1971 : పద్మ భూషణ్ అజిత్ కుమార్ (పి అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం) జననం. భరతీయ సినీ నటుడు, స్క్రీన్ రైటర్, మోడల్, రేసర్. Continue reading “1971-05-01”
1990-04-30
1990 : నందితా శ్వేత (శ్వేత శెట్టి) జననం. భారతీయ సినీ నటి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1990-04-30”
1920-04-07
1920 : భారతరత్న రవి శంకర్ (రబింద్రో శౌంకోర్ చౌదురి) జననం. భారతీయ సితార వాద్యకారుడు, స్వరకర్త. Continue reading “1920-04-07”