1909 : రామన్ శంకర్ జననం. భారతీయ రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, నిర్వాహకుడు, వక్త, విద్యావేత్త, రచయిత, సంపాదకుడు. కేరళ 3వ ముఖ్యమంత్రి, ‘శ్రీనారాయణ ట్రస్ట్’ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1909-04-30”
Event Type: జననం
1930-04-09
1930 : మన్నవ బాలయ్య జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, అధ్యాపకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘అమృతా ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1930-04-09”
1919-12-20
2014 : పద్మ భూషణ్ ఖలీద్ చౌదరి జననం. భారతీయ బెంగాల్ రంగస్థల కళాకారుడు, దర్శకుడు, పెయింటర్, మ్యుజీషియన్. సంగీత నాటక అకాడమీ అవార్డుగ్రహీత. Continue reading “1919-12-20”
1870-04-30
1870 : దాదాసాహెబ్ ఫాల్కే (ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే) జననం. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్. భారతదేశ సినిమా పితామహుడు. Continue reading “1870-04-30”
1910-04-30
1910 : శ్రీశ్రీ (పూడిపెద్ది శ్రీనివాసరావు) జననం. భారతీయ ప్రముఖ తెలుగు కవి, రచయిత, హేతువాది, నాస్తికుడు, సినీ నిర్మాత. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోగా ఆయన ఇంటిపేరు శ్రీరంగం గా మారింది. Continue reading “1910-04-30”
1987-04-30
1987 : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్. అర్జున అవార్డు గ్రహీత. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. Continue reading “1987-04-30”
1958-04-29
1958 : పద్మ భూషణ్ రామ్ గుహ (రామచంద్ర గుహ) జననం. భారతీయ చరిత్రకారుడు, పర్యావరణవేత్త, రచయిత, మేధావి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1958-04-29”
1979-04-29
1979 : ఆశిష్ నెహ్రా జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కోచ్. Continue reading “1979-04-29”
1936-04-29
1936 : పద్మ విభూషణ్ జుబిన్ మెహతా జననం. భారతీయ అమెరికన్ సంగీత కండక్టర్. Continue reading “1936-04-29”
1848-04-29
1848 : రాజా రవి వర్మ జననం. భారతీయ చిత్రకారుడు, సంస్కృత పండితుడు. ఆధునిక భారతీయ కళ పితామహుడు. రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలను చిత్రాలుగా మలచి గుర్తింపు పొందాడు. Continue reading “1848-04-29”