1967 : పద్మశ్రీ ఇర్ఫాన్ ఖాన్ (సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్) జననం. భారతీయ సిని నటుడు, నిర్మాత, రచయిత, రంగస్థల నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1967-01-07”
Event Type: జననం
1987-04-28
1987 : సమంత రుత్ ప్రభు జననం. భారతీయ సినీ నటి, సామజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మహిళల బట్టల బ్రాండ్ ‘సాకి’ స్థాపించింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్షీషు భాషలలొ పనిచేసింది. Continue reading “1987-04-28”
1593-04-27
1593 : ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) జననం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన భార్య. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఆమె సమాధి. Continue reading “1593-04-27”
1908-04-26
1908 : ఎస్ ఎం సిక్రీ (సర్వ్ మిత్ర సిక్రి) జననం. పాకిస్తానీ భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1908-04-26”
1970-04-26
1970 : శరణ్య పొన్వన్నన్ (షీలా క్రిస్టినా) జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, ఫ్యాషన్ డిజైనర్, మోడల్. Continue reading “1970-04-26”
1973-04-26
1973 : సముద్రఖని జననం. భారతీయ సిని నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1973-04-26”
1874-04-25
1874 : గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ జననం. ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్.రేడియో ఆవిష్కర్త. Continue reading “1874-04-25”
1969-04-25
1969 : పద్మశ్రీ కలో హరిన్ (ఇనివలప్పిల్ మణి విజయన్) జననం. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కెప్టెన్, సినీ నటుడు. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1969-04-25”
1972-04-20
1972 : మమతా కులకర్ణి జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1972-04-20”
1989-04-20
1989 : మిస్ అమెరికా నీనా దావులూరి జననం. భారతీయ అమెరికన్ పబ్లిక్ స్పీకర్, న్యాయవాది. ‘మిస్ న్యూయార్క్’, ‘మిస్ అమెరికా’ కిరీటం గెలుచుకున్న మొదటి భారతీయ అమెరికన్. Continue reading “1989-04-20”