జననం – పేజీ 140 – On This Day  

1981-01-24

1981 : రియా సేన్ (రియా దేవ్ వర్మ) జననం.

1897-01-23

Netaji Subhas Chanda Boseనేతాజీ
సుభాష్ చంద్రబోస్ 🔴

జననం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది.
రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాజకీయ పార్టీ స్థాపించాడు. Continue reading “1897-01-23”

1926-01-23

1926 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) జననం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కాట్రూనిస్ట్. ‘శివసేన’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిండు. ‘సామ్నా’ పత్రిక స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఈ పత్రిక హింసను ప్రేరేపించింది. Continue reading “1926-01-23”

1982-01-23

1982 : విమలా రామన్ జననం.

1990-01-22

1990 : నిఖిల్ గౌడ (నిఖిల్ కుమార్ కుమారస్వామి) జననం.

1989-01-22

1989 : నాగ శౌర్య ముల్పూరి జననం.

1972-01-22

1972 : మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ (నమ్రతా ఘట్టమనేని) జననం. భారతీయ సినీ నటి, మోడల్. ఫెమినా మిస్ ఇండియా 1993 టైటిల్ విజేత. Continue reading “1972-01-22”

1922-01-21

1922 : లింకన్ మక్కాలీ అలెగ్జాండర్ జననం. కెనడియన్ న్యాయవాది, రాజకీయవేత్త. హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొట్టమొదటి నల్లజాతి కెనడియన్ పార్లమెంటు సభ్యుడు, మొదటి బ్లాక్ ఫెడరల్ క్యాబినెట్ మంత్రివర్కర్స్ కాంపెన్సేషన్ బోర్డ్ ఆఫ్ అంటారియో మొదటి బ్లాక్ చైర్ మరియు అంటారియో 24వ లెఫ్టినెంట్ గవర్నర్ . గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయానికి ఐదు పర్యాయాలు ఛాన్సలర్‌గా పనిచేసిన మొదటి వ్యక్తి .

1989-01-21

1989 : టోవినో థామస్ జననం.