1912 : అజిత్ నాథ్ రే జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి. 1969లో బ్యాంక్ జాతీయీకరణ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలించిన 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో రే ఒక్కడే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు.
Event Type: జననం
1865-01-28
1865 : పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు, రచయిత, రాజకీయవేత్త. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకడు. సైమన్ కమిషన్ వ్యతిరేకించాడు. ‘హిందూ అనాథ రిలీఫ్ మూవ్‌మెంట్’ వ్యవస్థాపకుడు. లాహోర్ ఆధారిత ఆర్య గెజెట్ వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.
1976-01-28
1976 : మాళవిక అవినాష్ జననం.
1986-01-28
1986 : శృతి హాసన్ (శృతి రాజలక్ష్మి హాసన్) జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని. Continue reading “1986-01-28”
1969-01-27
1969 : బాబీ డియోల్ (విజయ్ సింగ్ డియోల్) జననం. భారతీయ హిందీ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1969-01-27”
1956-01-26
1956 : పి సి శ్రీరామ్ జననం. భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. Continue reading “1956-01-26”
1968-01-26
1968 : మాస్ మహారాజా రవి తేజ (రవిశంకర్ రాజు భూపతిరాజు) జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత. ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో నిలిచాడు.
1958-01-25
1958 : పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి (శారద కృష్ణమూర్తి అయ్యర్) జననం. భారతీయ శాస్త్రీయ గాయని, నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ‘సుబ్రమణ్యం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ (SaPa) మ్యూజికల్ ఇన్స్టిస్యూట్ సహ వ్యవస్థాపకురాలు. సంగీత విద్వాంసుడు పద్మశ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం ను వివాహం చేసుకుంది.
1969-01-25
1969 : ఊర్వశి (కవిత రంజిని) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రిప్ట్ రైటర్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ నటులు కళారంజని, కల్పన ల సోదరి.
1993-01-25
1993 : అరియానా గ్లోరీ (మంగలి అర్చన) జననం. భారతీయ సినీ నటి, వ్యాఖ్యాత, టెలివిజన్ ప్రజెంటర్.