జననం – పేజీ 141 – On This Day  

1968-01-21

1968 : సుందర్ సి (వినాయగర్ సుందర్ వేల్) జననం.

1970-09-29

Nakhat Khan khushbu sundar kushbu1970 : కళైమామణి ఖుష్బు (నఖత్ ఖాన్) జననం. భరతీయ సినీ నటి, నిర్మాత, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘అవని సినీమాక్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. అభిమానులచే ఆలయాన్ని నిర్మించడిన మొదటి భారతీయ నటి. రిచ్‌మండ్ ఫుట్‌బాల్ క్లబ్ గౌరవ సభ్యురాలు మరియు ఈ గౌరవం పొందిన మొదటి భారతీయ మహిళ. Continue reading “1970-09-29”

1980-01-21

1980 : కిమ్ మిచెల్ శర్మ జననం.

1960-01-20

1960 : విజయ కృష్ణ నరేష్ జననం.

1920-01-28

1920 : జానపద బ్రహ్మ బి విఠలాచార్య జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, కూలి, హోటల్ ఓనర్, స్వాతంత్ర్య కార్యకర్త. ‘విఠల్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

Continue reading “1920-01-28”

1940-01-20

1940 : రెబల్ స్టార్ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) జననం. భారతీయ సినీ నటుడు, జర్నలిస్ట్, రాజకీయవేత్త. Continue reading “1940-01-20”

1855-01-19

1855 : గణపతి దీక్షితార్ సుబ్రమణ్య అయ్యర్ జననం. ద హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు.

1986-01-19

1986 : శ్రీరామ చంద్ర మైనంపాటి జననం.

1952-11-30

1952 : జీవ (కొచ్చర్ల దయారత్నం) జననం.

1990-01-19

1990 : వరుణ్ తేజ్ కొణిదెల జననం.