1984 : జీవ (అమర్ చౌదరి) జననం.
Event Type: జననం
1984-09-20
1984 : సౌందర్య రజనీకాంత్ (షకుబాయ్ రావ్ గైక్వాడ్) జననం.
1975-01-18
1975 : మోనికా బేడి జననం.
1908-01-17
1908 : ఎల్ వి ప్రసాద్ (అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నిర్మాత, వ్యాపారవేత్త.
1917-01-17
1917 : భారతరత్న ఎంజిఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 3వ ముఖ్యమంత్రి. Continue reading “1917-01-17”
1986-01-26
1986 : నవదీప్ పల్లపోలు జననం.
1991-01-15
1991 : రాహుల్ రామకృష్ణ జననం.
1978-01-16
1978 : విజయ్ సేతుపతి (విజయ గురునాథ సేతుపతి కాళీముత్తు) జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రెజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1592-01-05
1592 : షాజహాన్ (షహబ్ ఉద్ దిన్ ముహమ్మద్ ఖుర్రామ్) జననం. భారతీయ 5వ మొఘల్ చక్రవర్తి. 1628 నుండి 1658 వరకు పరిపాలించాడు.
1956-01-15
1956 : మాయావతి ప్రభు దాస్ జననం. భారతీయ రాజకీయవేత్త, ఉపాధ్యాయురాలు. రాజర్షి షాహూ అవార్డు గ్రహీత. ఉత్తర ప్రదేశ్ 18వ ముఖ్యమంత్రి. భారతదేశ మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి. ‘బహుజన సమాజ్ పార్టీ’ రాజకీయ పార్టీ అధ్యక్షురాలు. ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 59వ స్థానంలో నిలిచింది. ఆమె పుట్టిన రోజును ‘జన్ కళ్యాణ్కరీ దివస్’ గా జరుపుకుంటారు.