1990 : పంజా వైష్ణవ్ తేజ్ జననం.
Today in History | On This Day | This Day in History | Today in India | What Happened Today in India | Charitralo eroju | charitra lo eroju |
1990 : పంజా వైష్ణవ్ తేజ్ జననం.
1967 : భానుప్రియ (మంగభాను) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, నృత్యకారిని, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత.
1951 : జంధ్యాల (జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి) జననం. భరతీయ తెలుగు సినీ దర్శకుడు, నాటక రచయిత, సినీ రచయిత.
1937 : కళాప్రపూర్ణ రావు గోపాల్ రావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, విలక్షణ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. నట విరాట్ బిరుదు పొందాడు. Continue reading “1937-01-14”
1937 : శోభన్ బాబు ( ఉప్పు శోభనా చలపతిరావు) జననం.
1856 : ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు జననం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, న్యాయమూర్తి, రాజకీయవేత్త. ‘ద హిందూ’ వార్తాపత్రిక సహ వ్యవస్థాపకుడు.
1949 : హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ రాకేష్ శర్మ జననం. భారతీయ పైలెట్, వింగ్ కమాండర్. ‘అశోక చక్ర’ గ్రహీత. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు. హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయుడు.
1959 : సాయాజీ షిండే జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1959-01-13”
1919 : డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి జననం. భారతీయ రాజకీయవేత్త, వైద్యుడు, పత్రికా సంపాదకుడు. ‘తెలంగాణ ప్రజా సమితి’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. ఉత్తర ప్రదేశ్ 16వ గవర్నర్. పంజాబ్ 12వ గవర్నర్. రాజస్థాన్ 11వ గవర్నర్. తమిళనాడు 12వ గవర్నర్. Continue reading “1919-01-13”
1991 : ప్రగ్యా జైస్వాల్ జననం.