1869 : భారతరత్న భగవాన్ దాస్ జననం.
Event Type: జననం
1863-01-12
1863 : స్వామి వివేకానంద (నరేంద్రనాథ్ దత్త) జననం. భారతీయ హిందూ సన్యాసి, తత్వవేత్త, రచయిత, మత గురువు. రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకుడు. రామకృష మఠం వ్యవస్థాపకుడు.
1972-01-12
1972 : ప్రియాంక గాంధీ వాద్రా జననం.
1973-01-11
1973 : పద్మ భూషణ్ రాహుల్ శరద్ ద్రవిడ్ జననం.
1964-01-11
1964 : బి జయ జననం.
1970-01-11
1970 : సుకుమార్ బండ్రెడ్డి జననం.
1990-01-10
1990 : ఐశ్వర్య రాజేష్ జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు రాజేష్ కుమార్తె.
1974-01-10
1974 : హృతిక్ రోషన్ (హృతిక్ రాకేష్ నగ్రత్) జననం. ఫోర్బ్స్ 2001, 2వ అత్యంత శక్తివంతమైన భారతీయ చలనచిత్ర నటుడు.
1949-01-10
1949 : అల్లు అరవింద్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, పంపిణీదారు, వ్యాపారవేత్త. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. సినీ నటుడు అల్లు రామలింగయ్య కుమారుడు. ‘గీత ఆర్ట్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ‘ఆహా’ స్ట్రీమింగ్ సర్విస్ వ్యవస్థాపకుడు.
1965-10-13
1965 : రమేష్ బాబు (ఘట్టమనేని రమేష్ బాబు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత. ‘కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు మరియు మహేష్ బాబు సోదరుడు.