1888 : పద్మ భూషణ్ బాల గంధర్వ (నారాయణ్ శ్రీపాద్ రాజాన్స్) జననం. భరతీయ మరాఠీ గాయకుడు, రంగస్థల నటుడు. మరాఠీ నాటకాలలో స్త్రీ పాత్రలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. Continue reading “1888-06-26”
Event Type: జననం
1918-06-26
1918 : మేజర్ రామ రఘోబా రాణే జననం. భారతీయ సైన్యాధికారి. పరమవీర చక్ర గ్రహీత. ఈ ఘనత పొందిన మొదటి సజీవ సైనికుడు.
1975-06-25
1975 : కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే జననం. భారతీయ సైన్యాధికారి. పరమ వీర చక్ర గ్రహీత. 1999 కార్గిల్ యుద్ధంలో సాహసోపేతమైన చర్యలు ప్రదర్శించాడు.
1904-06-25
1904 : సుచేతా కృపలానీ (సుచేతా మజుందార్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త. ఉత్తర ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి. భారతదేశపు మొదటి మహిళ ముఖ్యమంత్రి. భారత రాజ్యాంగ సభ సభ్యురాలు.
1974-06-25
1974 : కరిష్మా కపూర్ జననం. భారతీయ హిందీ సినీ నటి. ‘లోలో’ మారుపేరు కలదు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. సినీ నటులు రణధీర్ కపూర్ మరియు బబిత కుమార్తె. సినీ నటి కరీనా కపూర్ సోదరి.
1924-12-18
1924 : ఇ ఎస్ వెంకట రామయ్య (ఎంగలగుప్పె సీతారామయ్య వెంకటరామయ్య) జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 19వ ప్రధాన న్యాయమూర్తి.
1888-08-23
1888 : హరిలాల్ గాంధీ జననం. అబ్దుల్లా గాంధీ అని కూడా పిలుస్తారు. మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ యొక్క పెద్ద కుమారుడు. Continue reading “1888-08-23”
2005-06-18
2005 : సారా అర్జున్ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
1867-09-26
1867 : కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం జననం. భారతీయ తెలుగు కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణ వాది, విద్యావేత్త. Continue reading “1867-09-26”
1905-09-10
1905 : ఓగిరాల రామచంద్రరావు జననం. భారతీయ సినీ నటుడు, నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, బహుళ వాయిద్యకారుడు. తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు. Continue reading “1905-09-10”