1861 : సర్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే (ప్రఫుల్ల చంద్ర రాయ్) జననం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత్త, పరోపకారి. భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు.
Event Type: జననం
1870-11-05
1870 : దేశబంధు సి ఆర్ దాస్ (చిత్తరంజన్ దాస్) జననం. భారతీయ న్యాయవాది, రాజకీయ కార్యకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. ‘స్వరాజ్’ పొలిటికల్ పార్టీ సహ వ్యవస్థపకుడు. Continue reading “1870-11-05”
1868-06-14
1868 : కార్ల్ ల్యాండ్ స్టినేర్ జననం. ఆస్ట్రియన్ అమెరికన్ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. నోబెల్ బహుమతి గ్రహీత. మానవ రక్తం రకాలు కనుగొన్నాడు.
1928-06-14
1928 : చే గువేరా (ఎర్నెస్టో రాఫెల్ గువేరా డి లా సెర్నా) జననం. అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, దౌత్యవేత్త, సైనిక సిద్ధాంతకర్త. క్యూబా విప్లవం యొక్క ప్రధాన వ్యక్తి. Continue reading “1928-06-14”
1927-07-18
1927 : షాహెన్‌షా-ఎ-గజల్ మెహదీ హసన్ ఖాన్ జననం. భరతీయ పాకిస్తానీ గజల్ గాయకుడు, నేపథ్య గాయకుడు. గొప్ప గజల్ గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
1994-06-13
1994 : పద్మశ్రీ దీపికా కుమారి మహతో జననం. భారతీయ ప్రొఫెషనల్ ఆర్చర్. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1994-06-13”
1909-06-11
1909 : కె ఎస్ హెగ్డే (కౌడూర్ సదానంద హెగ్డే) జననం. భారతీయ న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త. భారతదేశ లోక్‌సభ 7వ స్పీకర్. ఢిల్లీ హైకోర్టు మొదటి ప్రధన న్యాయమూర్తి. ‘హెగ్డే నిట్టే ఎడ్యుకేషన్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. Continue reading “1909-06-11”
1981-06-11
1981 : బన్నీ వాసు (ఉదయ శ్రీనివాస్ గవర) జననం. భారతీయ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ‘GA2 పిక్చర్స్’ యొక్క భాగస్వామి.
1985-06-06
1985 : గౌరీ ముంజాల్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. Continue reading “1985-06-06”
1925-10-21
1925 : సుర్జిత్ సింగ్ బర్నాలా జననం. భారతీయ రాజకీయవేత్త. పంజాబ్ 11వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ మొదటి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ 18వ గవర్నర్. తమిళనాడు 8వ గవర్నర్. అండమాన్ నికోబార్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్.