1903 : జాన్ విన్సెంట్ అతనాసాఫ్ జననం. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్‌ను కనిపెట్టిన ఘనత పొందిన వ్యక్తి. అతనాసాఫ్ 1930 లలో అయోవా స్టేట్ కాలేజీలో మొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్‌ను కనుగొన్నాడు
Event Type: జననం
1977-10-04
1977 : సంఘవి (కావ్య రమేష్) జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.
1904-10-02
1904 : లాల్ బహదూర్ శాస్త్రి (లాల్ బహదూర్ శ్రీవాత్సవ) జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. భారతదేశ 2వ ప్రధానమంత్రి. Continue reading “1904-10-02”
1869-10-02
1869 : మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, జాతీయవాది, రాజనీతజ్ఞుడు. భారత జాతీయ పితామహుడు.
1928-10-01
1928 : పద్మ భూషణ్ శివాజీ గణేశన్ (విల్లుపురం చిన్నయ్య మన్రయార్ గణేశమూర్తి) జననం. భారతీయ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత. దాదాఫాల్కే అవార్డు గ్రహీత. నడిగర్ తిలగం బిరుదు పొందాడు. Continue reading “1928-10-01”
1921-10-01
1921 : రమణా రెడ్డి (తిక్కవరపు వెంకట రమణా రెడ్డి) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, మెజీషియన్.
1922-10-01
1922 : పద్మశ్రీ అల్లు రామలింగయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త, వైద్యుడు. అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనపై పోరాడాడు.
1980-09-30
1980 : మార్టినా హింగిస్ జననం. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. 2007, నవంబర్ 1న రిటైర్ కావడానికి ముందు ఆమె 5 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచి నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి స్విస్ క్రీడాకారిణి,
1964-09-30
1964 : మోనికా బెల్లూచి (మోనికా అన్నా మరియా బెల్లూచి) జననం. ఇటాలియన్ సినీ నటి, మోడల్.
1990-09-29
1990 : శ్రద్ధా శ్రీనాథ్ (శ్రద్ధా రామ శ్రీనాథ్ అయ్యర్) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, న్యాయవాది, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1990-09-29”