1947: సరోష్ హోమీ కపాడియా జననం. భారతదేశ 38వ ప్రధాన న్యాయమూర్తి. Continue reading “1947-09-29”
Event Type: జననం
1985-09-29
1985: అంజనా సౌమ్య జననం. భారతీయ నేపధ్య గాయని, జానపద గాయని. మాటీవీ తెలుగు సూపర్ సింగర్ 4 మరియు సూపర్ సింగర్ 7 ల విజేత. Continue reading “1985-09-29”
1899-09-29
1899 : లాస్లో బైరొ (లాస్లో జోజ్సెఫ్ ష్వీగర్) జననం. హంగేరియన్ అర్జెంటీనా జర్నలిస్ట్, ఆవిష్కర్త. బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నాడు.
1969-09-28
1969 : కునత్ వేణు మాధవ్ జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు, రాజకీయ కార్యకర్త. Continue reading “1969-09-28”
1966-09-28
1966 : పూరీ జగన్నాధ్ (పెట్ల జగన్నాధ్) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు, రచయిత. ‘పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్’, ‘వైష్ణో అకాడమీ’, ‘పూరీ కనెక్ట్స్’ నిర్మాణ సంస్థల సహ వ్యవస్థాపకుడు.
1907-09-28
1907 : షహీద్ భగత్ సింగ్ సంధు జననం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు, ఉద్యమకారుడు. నౌజవాన్ భారత్ సభ స్థాపకుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. Continue reading “1907-09-28”
1982-09-28
1982 : పద్మ భూషణ్ అభినవ్ అప్జిత్ బింద్రా జననం. భారతీయ స్పోర్ట్స్ షూటర్, వ్యాపారవేత్త. అర్జున అవార్డు గ్రహీత. వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు. ‘అభినవ్ బింద్రా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. Continue reading “1982-09-28”
1929-09-28
1929 : భారతరత్న లతా మంగేష్కర్ (హేమా మంగేష్కర్) జననం. భారతీయ నేపథ్య గాయని, సంగీత స్వరకర్త, సినీ నిర్మాత, సంగీత దర్శకురాలు. భారతరత్న గౌరవాన్ని అందుకున్న రెండవ మహిళా గాయని. Continue reading “1929-09-28”
1895-09-28
1895 : పద్మ భూషణ్ గుఱ్ఱం జాషువా జననం. భారతీయ తెలుగు కవి, రచయిత, సాహితీకారుడు, రాజకీయవేత్త. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1933-09-27
1933 : కళైమామణి నగేష్ (చెయ్యూరు కృష్ణారావు నాగేశ్వరన్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నృత్యకారుడు. Continue reading “1933-09-27”