జననం – పేజీ 19 – On This Day  

1921-01-24

1921 : పద్మ భూషణ్ టి పి నారాయణ్ (తాపీశ్వర్ నారాయణ్ రైనా) జననం. భారతీయ ఆర్మీ జనరల్, దౌత్యవేత్త. మహావీర్ చక్ర గ్రహీత. భారతదేశ 9వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.

Continue reading “1921-01-24”

1928-01-06

1928 : పద్మ భూషణ్ విజయ్ టెండూల్కర్ (విజయ్ ధోండోపాంట్ టెండూల్కర్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, నాటక రచయిత, సినిమా, టివి రచయిత, వ్యాసకర్త, రాజకీయ పాత్రికేయుడు.

Continue reading “1928-01-06”

1934-05-19

1934 : పద్మ భూషణ్ పి లీల (పొరయత్ లీల మీనన్) జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు. Continue reading “1934-05-19”

1942-02-09

1942 : మహేంద్ర పాల్ చౌదరీ జననం. ఫిజియన్ రాజకీయవేత్త. ఫిజి లేబర్ పార్టీ నాయకుడు. భరతీయ సంతతికి చెందిన ఫిజీ ప్రధాన మంత్రి.

1919-12-09

1919 : ఇ కె నాయనార్ (ఎరంబల కృష్ణన్ నాయనార్) జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత, కవి. కేరళ 9వ ముఖ్యమంత్రి. Continue reading “1919-12-09”

1914-05-18

1914 : సరుక్కై జగన్నాథన్ జననం. భారతీయ ఆర్ధికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13వ గవర్నర్‌. ప్రపంచ బ్యాంకులో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌. 20, 50 రూపాయి నోట్లపై సంతకం చేశాడు. Continue reading “1914-05-18”

1958-06-21

1958 : రీమా లాగూ (నయన్ భాద్భదే) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1958-06-21”

1902-07-15

1902 : పద్మ భూషణ్ కె ఎల్ రావు (కానూరు లక్ష్మణరావు) జననం. భారతీయ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త. నాగార్జునసాగర్ డేమ్ రూపకర్త. Continue reading “1902-07-15”

1932-03-03

1932 : గురురాజ్ ఆనంద యోగి (పురుషోత్తం నర్సింహరామ్ వలోడియా) జననం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, కవి. ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ అన్‌ఫోల్డ్‌మెంట్ (FISU) వ్యవస్థాపకుడు. *

Continue reading “1932-03-03”

1865-05-17

1865 : పద్మ భూషణ్ రియాసత్కర్ సర్దేశాయి (గోవింద్ సఖారామ్ సర్దేశాయి) జననం. భరతీయ చరిత్రకారుడు. రావ్ బహుదూర్ బిరుదు పొందడు. Continue reading “1865-05-17”