జననం – పేజీ 18 – On This Day  

1918-10-13

1918 : లెఫ్టినెంట్ జనరల్ ప్రేమింద్ర సింగ్ భగత్ జననం. భరతీయ ఆర్మీ జనరల్. పరమ్ విశిష్ట సేవా పతకం గ్రహీత. విక్టోరియా క్రాస్‌ (పరమ వీర చక్ర కు సమానం) భారతీయ గ్రహీత. Continue reading “1918-10-13”

1954-05-24

1954 : పద్మ భూషణ్ బచేంద్రి పాల్ జననం. భారతీయ పర్వతారోహకురాలు, రచయిత్రి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. ప్రపంచంలోని ఐదవ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సాధించింది. Continue reading “1954-05-24”

1951-07-31

1951 : శరత్ బాబు (సత్యం బాబు దీక్షితులు) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1951-07-31”

1783-05-22

1783 : విలియం స్టర్జన్ జననం. బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త. విద్యుదయస్కాంతం కనుగొన్నాడు. ఎలక్ట్రిక్ మోటారు కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలలో ఒకడు.

1960-05-21

1960 : పద్మ భూషణ్ మోహన్ లాల్ (మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, పంపిణీదారు. లెఫ్టినెంట్ కల్నల్ గౌరవం పొందిన మొదటి భరతీయ నటుడు.

1975-05-21

1975 : అబ్బాస్ (మీర్జా అబ్బాస్ అలీ) జననం. భారతీయ సినీ నటుడు, మోడల్, మోటివేషనల్ స్పీకర్, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1975-05-21”

1976-05-21

1976 : మిసెస్ వరల్డ్ అదితి గోవిత్రికర్ జననం. భారతీయ సినీ నటి, వైద్యురాలు, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిసెస్ వరల్డ్ 2001 టైటిల్ విజేత. ఈ ఘనత పొందిన గెలుచుకున్న మొదటి భారతీయురాలు. Continue reading “1976-05-21”

1918-05-20

1918 : కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్ షెకావత్ జననం. భారతీయ ఆర్మీ నాన్-కమిషన్డ్ అధికారి. పరమ్ వీర్ చక్ర గ్రహీత. 1947 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో పాల్గొన్నాడు.

1900-05-20

1900 : పద్మ భూషణ్ సుమిత్రానందన్ పంత్ (గోసైన్ దత్) జననం. భారతీయ రచయిత, కవి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 20వ శతాబ్దపు ప్రసిద్ధి చెందిన హిందీ కవులలో ఒకడు.

1977-07-29

1977 : అంబాటి బాలమురళీ కృష్ణ జననం. భారతీయ అమెరికన్ నేత్ర వైద్యుడు, విద్యావేత్త, పరిశోధకుడు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన వైద్యుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు.