1954 : రేణుకా చౌదరి జననం. భారతీయ రాజకీయవేత్త మరియు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు, ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభలో రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆమె భారత ప్రభుత్వంలో మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా కూడా పనిచేశారు.
Event Type: జననం
1963-08-13
1963 : పద్మశ్రీ శ్రీదేవి (శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్) జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1963-08-13”
1986-08-13
1986 : అజయ్ భూపతి జననం. తెలుగు చలనచిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 ను పాజిటివ్ రిసెప్షన్ అందుకున్నాడు. 2019 లో ఉత్తమ నూతన దర్శకుడిగా SIIMA అవార్డును అందుకున్నాడు.
1930-08-12
1930 : జార్జ్ సోరోస్ జననం. హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, రాజకీయ ఉద్యమకారుడు. 32 బిలియన్ డాలర్లు పైగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ కు డొనేషన్ ఇచ్చాడు.
1939-08-12
1939 : సుశీల్ కొయిరాలా జననం. ఫిబ్రవరి 2014 నుండి అక్టోబర్ 2015 వరకు నేపాల్ ప్రధాన మంత్రి. 2010 నుండి 2016 వరకు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, గతంలో పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
1972-08-12
1972 : జ్ఞానేంద్ర కేదార్‌నాథ్ పాండే జననం. మాజీ భారత క్రికెటర్, క్రికెట్ కోచ్. అతను ఎడమ చేతి బ్యాట్స్‌మన్ మరియు ఎడమ చేతి స్లో బౌలర్. పాండే 1998-99 లో పెప్సీ కప్‌లో అరంగేట్రం చేసాడు.
1892-08-12
1892 : పద్మ భూషణ్ కల్లిదైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి జననం. భారతీయ చరిత్రకారుడు, అధ్యాపకుడు. ఆల్-ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు. UNESCO యొక్క ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ డైరెక్టర్.
1892-08-09
1892 : పద్మశ్రీ ఎస్ ఆర్ రంగనాథన్ (షియాలి రామామృత రంగనాథన్) జననం. భారతీయ విద్యావేత్త, లైబ్రేరియన్, రచయిత, ఉపాధ్యాయుడు. భారత గ్రంథాలయ పితామహుడు. భారత డాక్యుమెంటేషన్ పితామహుడు. భారత ఇన్ఫర్మేషన్ సైన్స్ పితామహుడు. Continue reading “1892-08-09”
1919-08-12
1919 : పద్మ విభూషణ్ విక్రమ్ సారాభాయ్ జననం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. భారతదేశ అంతరిక్ష రంగ పితామహుడు. శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు గ్రహీత. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వ్యవస్థాపకుడు.
1997-08-12
1997 : సయేషా సైగల్ జననం. భారతీయ సినీ నటి. చెన్నై టైమ్స్ యొక్క 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో 2018లో 13వ స్థానంలో నిలిచింది. తమిళ సినీ నటుడు ఆర్య ను వివాహం చేసుకుంది.