జననం – పేజీ 191 – On This Day  

1949-08-11

1949 : దువ్వూరి సుబ్బారావు జననం. భారతీయ ఆర్ధికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22వ గవర్నర్‌.

1961-08-11

1961 : సునీల్ శెట్టి జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్, పరిశ్రామికవేత్త. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ‘పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు. ఫెరిట్ క్రికెట్ బాష్ సహ వ్యవస్థాపకుడు.

1874-08-10

1874 : హెర్బర్ట్ క్లార్క్ హూవర్ జననం. అమెరికా 31వ అధ్యక్షుడు

1973-08-10

1973 : కనసిన రాణి మాలాశ్రీ (శ్రీదుర్గ) జననం. భారతీయ సినీ నటి. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డు గ్రహీత. Continue reading “1973-08-10”

1991-08-09

1991 : హన్సిక మోత్వానీ జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, పరోపకారి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న పేద పిల్లలు మరియు మహిళల విద్య కోసం ఆమె ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.  ‘చెన్నై టర్న్స్ పింక్’ బ్రాండ్ అంబాసిడర్.  2014 ఫోర్బ్స్ యొక్క 250 మంది ప్రముఖుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ, విజయ అవార్డుల గ్రహీత.

1975-08-09

Ghattamaneni Mahesh Babuసూపర్ స్టార్
మహేష్ బాబు 🟢

(ఘట్టమనేని మహేష్ బాబు)
జననం.
భారతీయ సినీ నటుడు, నిర్మాత, మానవతావాది, పరోపకారి, వ్యాపారవేత్త.
‘జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1975-08-09”

1910-08-13

Relangi Venkata Ramayya Relangi Venkata Ramaiah పద్మశ్రీ
రేలంగి 🔴
(రేలంగి వెంకట్రామయ్య)

జననం.
భరతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, గాయకుడు, దాత. హాస్య బ్రహ్మ, హాస్య నట చక్రవర్తి బిరుదులు పొందాడు. భారతదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.

Continue reading “1910-08-13”

1982-08-08

1982 : ఫహద్ ఫాసిల్ జననం. భారతీయ నటుడు మరియు నిర్మాత, ప్రధానంగా మలయాళ చిత్రాలలో పని చేస్తాడు. 50 కి పైగా చిత్రాలలో నటించాడు. జాతీయ చలనచిత్ర పురస్కారం, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక అవార్డులు అందుకున్నాడు. ఫహద్ ఫిల్మ్ మేకర్ ఫాజిల్ కుమారుడు.

1984-08-07

1984 : సచిన్ జోషి జననం. భారతీయ నటుడు, నిర్మాత మరియు వ్యవస్థాపకుడు, టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో పేరుగాంచారు. అతని తండ్రి జగదీష్ జోషి, JMJ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని.

1783-08-07

1783 : జాన్ హీత్కోట్, ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి.