జననం – పేజీ 194 – On This Day  

1987-08-01

Taapsee Pannu
tapasee pannu1987 : మిస్ బ్యూటిఫుల్ స్కిన్ తాప్సీ (తపసీ సింగ్ పన్ను) జననం. భరతీయ సినీ నటి, మోడల్. సఫీ ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్కిన్ 2008 టైటిల్ విజేత. పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ విజేత.

1912-07-31

1912 : అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, గణాంకవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మిల్టన్ ఫ్రీడ్‌మన్ జననం

1941-07-31

1941 : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్సింహ భిలాభాయ్ చౌదరి జననం

1947-07-30

Arnold Schwarzenegger Arnold Alois Schwarzenegger1947 : ది ఆస్ట్రియన్ ఓక్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ (ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్) జననం. ఆస్ట్రియన్ అమెరికన్ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, బాడీబిల్డర్. మిస్టర్ యూనివర్స్ టైటిల్ విజేత. కాలిఫోర్నియా 38వ గవర్నర్‌.

Continue reading “1947-07-30”

1973-07-30

Sonu Nigam
Sonu Kumar Nigam1973 : పద్మశ్రీ సోనూ నిగమ్ (సోనూ కుమార్ నిగమ్) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.

1962-07-30

1962 : ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మెమన్ సోదరుడు, ముంబై దాడుల్లో 257 మందిని చంపి, 654 మందిని గాయపరిచిన తీవ్రవాది  యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ జననం

1896-07-30

1896 : సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పండిత గోపదేవ్ జననం

1945-07-30

devdas kanakala1945 : దేవదాస్ కనకాల జననం. భారతీయ నాటక దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ నట శిక్షణాలయ స్థాపకుడు. Continue reading “1945-07-30”

1995-07-30

varsha bollamma1995 : వర్ష బొల్లమ్మ జననం. భరతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.

1976-07-30

sonu sood 1976 : సోనూ సూద్ జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, మోడల్, పరోపకారి, మానవతావాది, సామాజిక కార్యకర్త. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు.