1888 : రష్యన్-అమెరికన్ ఆవిష్కర్త, ఇంజనీర్ మరియు ప్రారంభ టెలివిజన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క కైనెస్కోప్ మరియు ఇతర భాగాల ఆవిష్కర్త, IRE మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు గ్రహీత, IEEE ఎడిసన్ మెడల్ గ్రహీత వ్లాదిమిర్ కోస్మిచ్ జ్వొరికిన్ జననం
Event Type: జననం
1931-07-29
1931 : పద్మ భూషణ్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) జననం. భారతీయ గేయ రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
1904-07-29
1904 : భారతరత్న జె ఆర్ డి (జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా) జననం. భారతీయ పారిశ్రామికవేత్త. టాటా గ్రూప్ ఛైర్మన్. భారత పౌరవిమానయాన పితామహుడు. Continue reading “1904-07-29”
1975-07-29
1975 : 3 టెస్టులు మరియు 11 వన్డేలలో ఆడిన మాజీ శ్రీలంక క్రికెటర్, శ్రీలంక మహిళల జాతీయ క్రికెట్ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్ లంకా డి సిల్వా (సంజీవ కుమార లంక డి సిల్వా) జననం
1959-07-29
బాలీవుడ్ బాడ్ బాయ్
సంజయ్ దత్ 🟢
(సంజయ్ బాలరాజ్ దత్) జననం.
భరతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, నిందితుడు.
1982-07-27
1982 : రచ్చ రవి (దొడ్డిపాటి రవి కుమార్) జననం. భరతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, రేడియో జాకీ, మిమిక్రీ కళాకారుడు, టెలివిజన్ ప్రజెంటర్.
1909-07-28
1909 : కాసు బ్రహ్మానందరెడ్డి జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రి. మహారాష్ట్ర 14వ గవర్నర్. Continue reading “1909-07-28”
1972-07-28
1972 : ఆయేషా ఝుల్క జననం. భారతీయ సినీ నటి, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.
1962-07-28
1962 : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (పసుపులేటి వెంకట బంగారు రాజు) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, కొరియోగ్రాఫర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘ఆంధ్రా టాకీస్’ నిర్మాణ సంస్థ స్థాపకుడు. Continue reading “1962-07-28”
1983-07-28
గ్లోబల్ స్టార్
ధనుష్
(వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా).
భరతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, రచయిత, గీత రచయిత.
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1983-07-28”