1974 : పద్మశ్రీ కాజోల్ (కాజోల్ ముఖర్జీ దేవగన్) జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1974-08-05”
Event Type: జననం
1868-08-04
1868 : మాస్టర్ సివివి (కంచుపాటి వెంకటరావు వెంకటసామి రావు) జననం. భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక సంస్కర్త, యోగి, గురువు. భృక్త రహిత తారక రాజ యోగ (ఎలక్ట్రానిక్ యోగా) వ్యవస్థాపకుడు. Continue reading “1868-08-04”
1961-08-04
1961 : బారక్ ఒబామా (బరాక్ హుస్సేన్ ఒబామా II) జననం. ఆఫ్రికన్ అమెరికన్ న్యాయవాది, రచయిత, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ 44వ అధ్యక్షుడు. ఈ పదవి పొందిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్. Continue reading “1961-08-04”
1755-08-04
1755 : నికోలస్-జాక్వెస్ కొంటె ఒక ఫ్రెంచ్ చిత్రకారుడు, బెలూనిస్ట్, ఆర్మీ ఆఫీసర్ మరియు ఆధునిక పెన్సిల్ ఆవిష్కర్త. అతను నార్మాండీలోని సెయింట్-సెనేరి-ప్రెస్-సీస్‌లో జన్మించాడు మరియు ఈజిప్ట్‌లో ఫ్రెంచ్ సైన్యానికి గొప్పగా ఉపయోగపడిన తన యాంత్రిక మేధావికి తనను తాను విశిష్టత కలిగి ఉన్నాడు.
1962-08-04
1962 : తలైవాసల్ విజయ్ (ఎ ఆర్ విజయకుమార్) జననం. భారతీయ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1962-08-04”
1948-08-03
1948 : కళాభినేత్రి వాణిశ్రీ (రత్న కుమారి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నృత్యకారిణి. కళాభినేత్రి, నట గాయత్రి బిరుదులు పొందింది. Continue reading “1948-08-03”
1876-08-02
1876 : పింగళి వెంకయ్య జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుభాషావేత్త, విద్యావేత్త, రైతు, ఉపన్యాసకుడు, రచయిత. మహాత్మాగాంధీ అనుచరుడు. భారతదేశ జాతీయ జెండా రూపకర్త. డైమండ్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య మారు పేర్లు కలవు.
1979-08-02
1979 : రాక్ స్టార్ డిఎస్‌పి (గంధం దేవీశ్రీ ప్రసాద్) జననం. భారతీయ స్వరకర్త, గీత రచయిత, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు.
1955-08-01
1955 : రిటైర్డ్ ఇండియన్ క్రికెటర్ మరియు క్రికెట్ వ్యాఖ్యాత అరుణ్ లాల్ జననం
1944-08-01
1944 : కళైమామణి ఢిల్లీ గణేష్ (గణేషన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1944-08-01”