జననం – పేజీ 197 – On This Day  

1927-07-26

1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన గులాబ్‌రాయ్ రాంచంద్ (గులాబ్రాయ్ సిపాహిమలని “రామ్” రామ్‌చంద్) జననం

1857-07-25

1857 : అమెరికా నావికాదళ అధికారి మరియు ఆవిష్కర్త (ఎలక్ట్రిక్ మోటారు, ఎలక్ట్రిక్ రైల్వేలు మరియు ఎలక్ట్రిక్ ఎలివేటర్ల అభివృద్ధి), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ పితామహుడు ఫ్రాంక్ జూలియన్ స్ప్రాగ్ జననం

1978-07-25

Louise Joy Brown1978 : లూయిస్ జాయ్ బ్రౌన్ జననం. లండన్ లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ప్రయోగం ద్వారా జన్మించిన ప్రపంచంలోనే మొట్ట మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ.

1979-07-25

1979 : తెలుగు చిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి చిత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

1935-07-25

Kaikala Satyanarayanaనవరస నటనా సార్వభౌమ
కైకాల సత్యనారాయణ జననం.
భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త. Continue reading “1935-07-25”

1984-07-25

1984 : నారా రోహిత్ జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, వ్యాఖ్యాత, గాయకుడు, నిర్మాత. అరన్ మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థ అధినేత. Continue reading “1984-07-25”

1975-07-24

1975 : విజయ్ ఆంథోనీ (ఆంటోని సిరిల్ రాజా) జననం. భారతీయ సినీ నటుడు, సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు, సినీ సంపాదకుడు, ఎడిటర్, గీత రచయిత, ఆడియో ఇంజనీర్, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1975-07-24”

1969-07-24

1969 : జెలో (జెన్నిఫర్ లిన్ లోపెజ్) జననం. అమెరికన్ సిని నటి, గాయని, నర్తకి, టెలివిజన్ ప్రజెంటర్. ఒక సినిమా కోసం US$1 మిలియన్లకు పైగా సంపాదించిన మొదటి హిస్పానిక్ నటి. Continue reading “1969-07-24”

1928-07-24

1928 : గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు కేశూభాయి పటేల్ జననం

1976-07-24

1976 : తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ & కామర్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు కల్వకుంత్ల తారక రామారావు (కేటీఆర్) జననం