1986 : దుల్కర్ సల్మాన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, పంపిణీదారు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాపారవేత్త. సినీ నటుడు మమ్ముట్టి కుమారుడు.
Event Type: జననం
1907-07-28
1907 : అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఆవిష్కర్త, ఆహారాన్ని నిల్వ చేయడానికి గాలి చొరబడని ప్లాస్టిక్ బాక్స్ యొక్క ఆవిష్కర్త, టప్పర్‌వేర్ ప్లాస్టిక్స్ కంపెనీ స్థాపించిన ఎర్ల్ సిలాస్ టప్పర్ జననం
1963-07-27
1963 : పద్మ భూషణ్ చిత్ర (కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర) జననం. భారతీయ నేపధ్య గాయని, పరోపకారి. కర్ణాటక సంగీత విద్వాంసురాలు. Continue reading “1963-07-27”
1990-07-27
1990 : కృతి సనన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. దుస్తుల బ్రాండ్ ‘ఎంఎస్ టేకెన్’ స్థాపకురాలు. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో చేరింది. Continue reading “1990-07-27”
1977-07-27
రింకె ఖన్నా (రింకెల్ జతిన్ ఖన్నా).
భరతీయ సినీ నటి. Continue reading “1977-07-27”
1960-07-27
1960 : డైలాగ్ కింగ్ సాయి కుమార్ (పుడిపెద్ది సాయి కుమార్ శర్మ) జననం. భరతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు పి జె శర్మ కుమారుడు. Continue reading “1960-07-27”
1967-07-26
1967 : ఆంగ్ల నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్ మరియు మాజీ డైవర్ జాసన్ స్టాథమ్ జననం
1973-07-26
1973 : పెర్ల్ హార్బర్, అండర్ వరల్డ్, వాన్ హెల్సింగ్ మరియు క్లిక్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లీష్ నటి కేట్ బెకిన్సేల్ జననం
1981-07-26
1981 : అభిరామి (దివ్య గోపికుమార్) జననం. భరతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.
1904-07-26
1904 : అమెరికన్ పారిశ్రామికవేత్త మరియు వ్యవస్థాపకుడు, ఫ్లైట్ సిమ్యులేటర్ (“బ్లూ బాక్స్” లేదా “లింక్ ట్రైనర్”) ను కనుగొన్న ఎడ్విన్ ఆల్బర్ట్ లింక్ జననం