జననం – పేజీ 204 – On This Day  

1987-07-13

Mohammed Ajmal Mohammad Amir Kasab1987 : మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసాబ్ జననం. పాకిస్తానీ మిలిటెంట్, లష్కర్-ఎ-తైబా ఇస్లామిక్ తీవ్రవాది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో 166 మందిని చంపిన సమూహంలో సజీవంగా దొరికిన ఏకైక సభ్యుడు.

1942-07-13

Harrison Ford1942 : హారిసన్ ఫోర్డ్ జననం. అమెరికన్ సినీ నటుడు, పైలట్, పర్యావరణ కార్యకర్త. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రారంభ వైస్ చైర్‌.

1965-07-12

Sanjay Vijay Manjrekar
Sanjay Manjrekar1965 : సంజయ్ మంజ్రేకర్ (సంజయ్ విజయ్ మంజ్రేకర్) జననం. భారత క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత.

1962-07-12

Nagaraju Shiva Puttaswamy Shiva Rajkumar1962 : శివ రాజ్ కుమార్ (నాగరాజు శివ పుట్టస్వామి) జననం. భారతీయ కన్నడ సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత. సినీ నటుడు రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు. Continue reading “1962-07-12”

1981-04-07

దేవి నాగవల్లి జననం. భారతీయ జర్నలిస్ట్, యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్. టీవి9 న్యూస్ చానెల్లో న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ 4 కామ్ కంటెస్టెంట్. Continue reading “1981-04-07”

1966-07-11

Balasubramanian Palanisamy
director bala
1966 : బాలా (బాలసుబ్రమణియన్ పళనిసామి) జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.

1964-07-11

Yanamandra Venkata Subrahmanya Sharma
mani sharma
manisharma1964 : మెలోడీ బ్రహ్మ మణిశర్మ (యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ) జననం. భరతీయ  సినీ సంగీత దర్శకుడు, సంగీత నిర్మాత, స్వరకర్త , బహుళ వాయిద్యకారుడు.

1907-07-11

Chilakalapudi Seeta Rama Anjaneyulu

csr1907 : సియస్ఆర్ (చిలకలపూడి సీతా రామ ఆంజనేయులు) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, సహాయ దర్శకుడు, జాతీయవాది, సామాజిక కార్యకర్త.

1984-07-10

maria julia mantilla garcia
Maju Mantilla1984 : మిస్ వరల్డ్ మజు మాంటిల్లా (మరియా జూలియా మాంటిల్లా గార్సియా) జననం. పెరూవియన్ నర్తకి, మోడల్, టీచర్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ వరల్డ్ 2004 టైటిల్ విజేత. మిస్ పెరూ 2004 టైటిల్ విజేత.

1856-07-10

Nikola Tesla1856 : నికోలా టెస్లా జననం. సెర్బియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఆధునిక ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC) విద్యుత్ సరఫరా వ్యవస్థ రూపకల్పనలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు.