1949 : పద్మ భూషణ్ సునీల్ గవాస్కర్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, వ్యాఖ్యాత. లిటిల్ మాస్టర్ బిరుదు పొందాడు. టెస్ట్ క్రికెట్లో 10,000కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడు.
Event Type: జననం
1987-07-10
1987 : బేబీ షామిలీ (షామ్లీ బాబు) జననం. భరతీయ సినీ నటి, కళాకారిణి, మోడల్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఫోకస్ ఆర్ట్ గేలరీలో సోలో అండ్ షో ‘షీ’ కళాఖండాల లీగ్ ను ప్రారంభించింది.
1947-07-10
1947 : పద్మశ్రీ కోట శ్రీనివాసరావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, బ్యాంక్ గుమాస్తా, రజకీయవేత్త. Continue reading “1947-07-10”
1984-07-10
1984 : మంజరి ఫడ్నిస్ జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, మోడల్. Continue reading “1984-07-10”
1969-07-09
1969 : వెంకటపతి రాజు (సాగి లక్ష్మీ వెంకటపతి రాజు) జననం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, నిర్వాహకుడు, కోచ్.
1925-07-09
1925 : గురుదత్ (వసంత్ కుమార్ శివశంకర్ పదుకొనే) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, నృత్య దర్శకుడు. ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు) గ్రహీత.
1938-07-09
1938 : సంజీవ్ కుమార్ (హరిహర్ జెఠాలాల్ జరీవాలా) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1938-07-09”
1970-07-09
1970 : కళైమామణి అనురాధ శ్రీరామ్ (అనురాధ మోహన్) జననం. భరతీయ శాస్త్రీయ సంగీత గాయని, సినీ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1970-07-09”
1966-07-09
1966 : కళైమామణి ఉన్ని కృష్ణన్ (పరక్కల్ ఉన్నికృష్ణన్) జననం. భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు, సినీ గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత.
1927-07-09
1927 : పద్మశ్రీ గుమ్మడి (గుమ్మడి వేంకటేశ్వర రావు) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత. రాష్ట్రపతి అవార్డు గ్రహీత.