1902 : కోకా సుబ్బారావు జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి.
Event Type: జననం
1920-07-14
1920 : శంకరరావు భవరావు చవాన్ జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 5వ ముఖ్యమంత్రి. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడు. మరాఠా మిత్ర మండల్ అధ్యక్షుడు. Continue reading “1920-07-14”
1950-07-14
1950 : జి ఎం రావు (గ్రంధి మల్లికార్జున రావు) జననం. భరతీయ పారిశ్రామికవేత్త, బిలియనీర్, మెకానికల్ ఇంజనీర్, దాత, సామాజిక కార్యకర్త. ‘జిఎంఆర్ గ్రూప్’ వ్యవస్థాపకుడు.
1975-07-15
1975 : కృష్ణుడు (అల్లూరి కృష్ణంరాజు) జననం. భరతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్, రాజకీయ కార్యకర్త.
1970-07-15
1970 : అను హసన్ (అనురాధ చంద్రహాసన్) జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత్రి, వ్యాపారవేత్త, మోటివేషనల్ స్పీకర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1970-07-15”
1909-07-15
1909 : పద్మ విభూషణ్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ (బెన్నూరి దుర్గ) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు. Continue reading “1909-07-15”
1949-07-14
1949 : రవిరాజా పినిశెట్టి జననం. భరతీయ సినీ దర్శకుడు, రచయిత. సినీ నటుడు ఆది పినిశెట్టి ఈయన కుమారుడు.
1954-07-14
1954 : తనికెళ్ళ భరణి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కవి. Continue reading “1954-07-14”
1954-07-14
1954 : కళైమామణి శరత్‌కుమార్ (శరత్ కుమార్ రామనాథన్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. సుప్రీం స్టార్ బిరుదు పొందాడు. Continue reading “1954-07-14”
1962-07-14
1962 : గీత (గీత కాదంబి) జననం. భరతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.