1902 : కె సి రెడ్డి (క్యాసంబల్లి చెంగళరాయ రెడ్డి) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజనీతజ్ఞుడు, రాజకీయవేత్త. మైసూర్ రాష్ట్ర (ప్రస్తుతం కర్ణాటక) మొదటి ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ 3వ గవర్నర్. Continue reading “1902-05-04”
Event Type: జననం
1905-05-04
1905 : జస్టిస్ అన్నా చాందీ జననం. భరతీయ న్యాయ నిపుణురాలు, సంపాదకురాలు, రాజకీయ కార్యకర్త. భారతదేశ మొదటి మహిళ న్యాయమూర్తి. ‘మిసెస్’ పత్రిక వ్యవస్థాపకురాలు.
1923-09-03
1923 : పద్మ విభూషణ్ కిషన్ మహారాజ్ జననం. భరతీయ వాయిద్యకారుడు, పండిట్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘరానాకు చెందిన
భారతీయ తబలా ప్లేయర్.
1951-05-03
1951 : అశోక్ సింగ్ గెహ్లాట్ జననం. భారతీయ రాజకీయవేత్త. రాజస్థాన్ 25వ ముఖ్యమంత్రి.
1955-05-03
1955 : రఘుబర్ దాస్ జననం. భారతీయ రాజకీయవేత్త. జార్ఖండ్ 6వ ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు.
1931-05-03
1931 : పద్మశ్రీ హామ్లెట్ బరేహ్ న్గాప్కింటా జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, చరిత్రకారుడు. మేఘాలయ డే అవార్డు గ్రహీత. ఖాసీ తెగ నుండి పీహెచ్‌డీ పొందిన మొదటి వ్యక్తి.
1564-04-23
1564 : విలియం షేక్‌స్పియర్ జననం. ఐక్యరాజ్య సమితిలో ఆంగ్ల భాష దినోత్సవంగా ఏప్రిల్ 23న విలియం షేక్స్‌పియర్ పుట్టినరోజు మరియు మరణించిన తేదీగా సంప్రదాయబద్ధంగా పాటిస్తారు.
1916-12-30
మిస్ ఇండియా
ప్రమీల 🔴
(ఎస్తేర్ విక్టోరియా అబ్రహం) జననం.
భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, నర్తకి, ఉపాధ్యాయురాలు, మోడల్, అందాల రాణి.
భారతదేశపు మొదటి ‘మిస్ ఇండియా’ టైటిల్ విజేత. బాలీవుడ్ మొదటి మహిళ చిత్ర నిర్మాతలలో ఒకరు. Continue reading “1916-12-30”
1985-05-03
1985 : మిస్ ఇండియా వరల్డ్ పూజా చోప్రా జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, పరోపకారి, మోడల్. మిస్ వరల్డ్ పోటీలో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు. Continue reading “1985-05-03”
1929-06-01
1929 : పద్మశ్రీ నర్గీస్ దత్ (ఫాతిమా రషీద్) జననం. భారతీయ హిందీ సినీ నటి, రాజకీయవేత్త. పద్మశ్రీ బిరుదు పొందిన మొదటి సినీ నటి. సినీ నటుడు సంజయ్ దత్ ఈమె కుమారుడు.