1922 : పద్మ విభూషణ్ అలీ అక్బర్ ఖాన్ జననం. బంగ్లా భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సరోద్ వాయిద్యకారుడు, స్వరకర్త. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.
Event Type: జననం
1922-09-24
1922 : నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ (ధూళిపాళ సీతారామ శాస్త్రి) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సన్యాస ఆశ్రమం స్వీకరించి ‘శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి’ గా మారిపొయాడు.
1940-04-13
1940 : నజ్మా అక్బర్ అలీ హెప్తుల్లా జననం. భారతీయ రాజకీయవేత్త. మణిపూర్ 16వ గవర్నర్. Continue reading “1940-04-13”
1913-05-01
1913 : పద్మశ్రీ బాల్‌రాజ్ సాహ్ని (యుధిష్ఠిర్ సాహ్ని) జననం. పాకిస్తానీ భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, స్క్రీన్ రైటర్, రాజకీయవేత్త. Continue reading “1913-05-01”
1978-04-16
1978 : మిస్ యూనివర్స్ లారా దత్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. మిస్ యూనివర్స్ 2000 టైటిల్ విజేత. Continue reading “1978-04-16”
1924-04-12
1924 : పద్మ భూషణ్ కిర్పాల్ సింగ్ నారంగ్ జననం. భారతీయ చరిత్రకారుడు, విద్యావేత్త, రచయిత. Continue reading “1924-04-12”
1903-02-25
1903 : కైలాస్ నాథ్ వాంచూ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 10వ ప్రధాన న్యాయమూర్తి.
1943-04-12
1943 : పద్మ భూషణ్ సుమిత్రా మహాజన్ (సుమిత్రా సాతే) జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. భారతీయ 16వ లోక్‌సభ స్పీకర్. Continue reading “1943-04-12”
1929-04-24
1929 : పద్మ భూషణ్ డా. రాజ్‌కుమార్ (సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజ్) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు. Continue reading “1929-04-24”
1937-04-11
1937 : పద్మ భూషణ్ రామనాథన్ కృష్ణన్ జననం. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు, కోచ్, రచయిత. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1937-04-11”