1912 : పద్మ భూషణ్ విష్ణు ప్రభాకర్ (విష్ణు దయాళ్) జననం. భారతీయ హిందీ రచయిత, పాత్రికేయుడు. హర్యానా నుండి మొదటి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
Event Type: జననం
1921-03-04
1921 : పద్మశ్రీ ఫణీశ్వర్ నాథ్ రేణు (ఫణీశ్వర్ నాథ్ మండల్) జననం. భారతీయ రచయిత.
1951-04-11
1955 : రోహిణి హట్టంగడి (రోహిణి ఓక్) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. BAFTA అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ నటి.
1952-04-11
1952 : బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా నబీ అహ్మద్ షకీర్ (రవీంద్ర కౌశిక్) జననం. భారతీయ గూఢాచారి. పాకిస్థాన్ సైన్యంలోకి చొచ్చుకుపోయి మేజర్ స్థాయి వరకు చేరుకున్నాడు.
1887-04-11
1887 : పద్మ భూషణ్ జామిని రాయ్ జననం. భారతీయ చిత్రకారుడు.
1928-04-10
1928 : లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా మగర్ జననం. భారతీయ ఆర్మీ అధికారి. పరమ వీర చక్ర గ్రహీత.
1944-04-10
1944 : ప్రేమ్ కుమార్ ధుమాల్ జననం. భారతీయ రాజకీయవేత్త. హిమాచల్ ప్రదేశ్ 5వ ముఖ్యమంత్రి.
1912-04-17
1912 : పద్మ భూషణ్ తకళి శివశంకర పిళ్లై (శివశంకర కురుప్) జననం. భారతీయ మలయాళ నవలా రచయిత, చిన్న కథా రచయిత. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.
1964-04-10
1964 : పద్మశ్రీ సంజీవ్ కపూర్ జననం. భారతీయ చెఫ్, టెలివిజన్ ప్రజెంటర్. ఖానా ఖజానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. ‘ఫుడ్ ఫుడ్’ 24X7 టీవి ఛానెల్‌ని కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి చెఫ్.
1952-04-10
1952 : నారాయణ్ టాటు రాణే జననం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర 13వ ముఖ్యమంత్రి.