1986 : అయేషా టకియా జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్.
Event Type: జననం
1893-04-09
1893 : పద్మ భూషణ్ రాహుల్ సాంకృత్యాయన్ (కేదార్‌నాథ్ పాండే) జననం. భారతీయ హిందీ రచయిత, బహుభాషావేత్త, వ్యాసకర్త, పండితుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1893-04-09”
1929-04-09
1929 : పద్మ భూషణ్ శరణ్ రాణి మాధుర్ జననం. భారతీయ శాస్త్రీయ సరోద్ వాద్యకారిణి, సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక్ అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1929-04-09”
1817-04-25
1817 : ఎడ్వర్డ్-లియోన్ స్కాట్ డి మార్టిన్‌విల్లే జననం. ఫ్రెంచ్ ఆవిష్కర్త. ఫ్రాన్స్‌లో పేటెంట్ పొందిన మొట్టమొదటి సౌండ్ రికార్డింగ్ పరికరం ‘ఫోనాటోగ్రాఫ్’ ను కనుగొన్నాడు.
1948-04-09
1948 : పద్మశ్రీ జయ బచ్చన్ (జయ భాదురి) జననం. భారతీయ సినీ నటి, రాజకీయవేత్త. సినీ నటుడు అమితాబ్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. Continue reading “1948-04-09”
1987-04-19
1987 : కలర్స్ స్వాతి (స్వెత్లానా రెడ్డి) జననం. రష్యన్ భారతీయ సినీ నటి, నేపధ్య గాయకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1987-04-19”
1924-04-08
1924 : పద్మ విభూషణ్ కుమార్ గంధర్వ (శివపుత్ర సిద్ధరామయ్య కొమ్కలిమఠ్) జననం. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.
1914-08-10
1914 : శంకరంబాడి సుందరాచారి జననం. భారతీయ రచయిత, కూలి, ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచించాడు.
1984-04-08
1984 : చేగొండి అనంత శ్రీరామ్ జననం. భారతీయ సినీ నటుడు, గీత రచయిత, టెలివిజన్ ప్రజెంటర్.
1994-04-08
1994 : అఖిల్ అక్కినేని జననం. అమెరికన్ భారతీయ సినీ నటుడు. సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు మనవడు.