జననం – పేజీ 38 – On This Day  

1985-04-06

1985 : జై (జైకాంత్ సంపత్) జననం. భారతీయ సినీ నటుడు, సంగీతకారుడు, గాయకుడు, రేసర్.

1952-12-10

1952 : కళైమామణి సుజాత మీనన్ జననం. శ్రీలంకన్ భారతీయ సినీ నటి.

1973-04-06

1973 : కళైమామణి ప్రశాంత్ (ప్రశాంత్ త్యాగరాజన్) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, గాయకుడు, పియానిస్ట్, వ్యాపారవేత్త. Continue reading “1973-04-06”

1974-04-06

1974 : ఆదిత్య మీనన్ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1974-04-06”

1897-07-03

1897 : పద్మ భూషణ్ హంసా జీవరాజ్ మెహతా జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంస్కరణవాది, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, స్త్రీవాది, రచయిత. గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి జీవరాజ్ నారాయణ్ మెహతాను వివాహం చేసుకుంది.

1956-04-04

1956 : మేజర్ జనరల్ అపూర్బా కుమార్ బర్దలై జననం. భారతీయ సైనికాధికారి. విశిష్ట సేవ మెడల్ గ్రహీత. Continue reading “1956-04-04”

1938-04-04

1938 : పద్మశ్రీ ఆనంద మోహన్ చక్రబర్తి జననం. భారతీయ అమెరికన్ మైక్రోబయాలజిస్ట్, శాస్త్రవేత్త, పరిశోధకుడు. సూపర్ బగ్ (ఆయిల్ ఈటింగ్ బగ్) కనుగొన్నాడు.

Continue reading “1938-04-04”

1889-04-04

1889 : పద్మ భూషణ్ మఖన్‌లాల్ చతుర్వేది జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, కవి, రచయిత, వ్యాసకర్త, నాటక రచయిత, పాత్రికేయుడు, పండిట్. Continue reading “1889-04-04”

1903-04-03

1903 : పద్మ విభూషణ్ కమలాదేవి ఛటోపాధ్యాయ్ (కమలాదేవి ధరేశ్వర్) జననం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, సినీ నటి.

Continue reading “1903-04-03”

1932-04-10

1932 : పద్మ విభూషణ్ కిషోరి అమోంకర్ (కిషోరి కుర్దికర్) జననం. భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత.

Continue reading “1932-04-10”