జననం – పేజీ 37 – On This Day  

1983-04-08

1983 : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ జననం. భారతీయ సినీ నటుడు, నృత్యకారుడు. సినీ నటుడు అల్లు రామలింగయ్య మనవడు. Continue reading “1983-04-08”

1988-04-08

1988 : నిత్యా మీనన్ జననం. భారతీయ సినీ నటి, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1988-04-08”

1919-04-07

1919 : పద్మశ్రీ కాశ్మీరీ లాల్ జాకీర్ జననం. భారతీయ ఉర్దూ కవి, నవలా రచయిత, నాటక రచయిత, చిన్న కథా రచయిత.

1916-02-05

1916 : ఆచార్య జానకీ బల్లభ్ శాస్త్రి జననం. భారతీయ హిందీ కవి, రచయిత, విమర్శకుడు. పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించాడు.

 

1962-04-07

1962 : కోవై సరళ జననం. భారతీయ సినీ నటి, గాయని, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్.

1954-04-07

1954 : జాకీ చాన్ (చాన్ కాంగ్ సాంగ్) జననం. హాంకాంగ్ సినీ నటుడు, గాయకుడు, నిర్మాత, మార్షల్ ఆర్టిస్ట్, స్టంట్ డైరెక్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, రాజకీయవేత్త. Continue reading “1954-04-07”

1962-04-07

1962 : కింగ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ (పెనుమత్స రాంపండు) జననం. భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, విమర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్. ‘వర్మ కార్పొరేషన్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.

1942-04-07

1942 : జంపింగ్ జాక్ ఆఫ్ బాలీవుడ్ జితేంద్ర (రవి కపూర్) జననం. భరతీయ హిందీ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1942-04-07”

1908-06-10

1908 : పద్మ విభూషణ్ జయంతో నాథ్ చౌధురి జననం. భారతీయ సైనికాధికారి, జనరల్. ఢిల్లీ సింఫోనీ సొసైటి వ్యవస్థాపకుడు. హైదరాబాద్ స్టేట్‌ మిలటరీ గవర్నర్‌. Continue reading “1908-06-10”

1956-04-06

1956 : పద్మశ్రీ దిలీప్ బల్వంత్ వెంగ్‌సర్కార్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, నిర్వాహకుడు. అర్జున అవార్డు గ్రహీత. Continue reading “1956-04-06”