1929 : పద్మ భూషణ్ నిర్మల్ వర్మ జననం. భారతీయ హిందీ కథా రచయిత, సామాజిక కార్యకర్త, అనువాదకుడు, పాత్రికేయుడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కార గ్రహీత. Continue reading “1929-04-03”
Event Type: జననం
1973-04-03
1973 : పద్మశ్రీ ప్రభుదేవా (చన్నమల్లికార్జున) జననం. భారతీయ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సినీ కొరియోగ్రాఫర్ సుందరం కుమారుడు.
1955-04-03
1955 : పద్మశ్రీ హరిహరన్ (హరిహరన్ అనంత సుబ్రమణి హెచ్ అయ్యర్) జననం. భారతీయ గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. సంగీత శైలి భజన్, గజల్, నేపధ్య గాయకుడు. భారతీయ ఫ్యూజన్ సంగీత మార్గదర్శకులలో ఒకడు.
1962-04-03
1962 : కళాశ్రీ జయప్రద (రవనం లలితా రాణి) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1962-04-03”
1872-09-10
1872 : కల్నల్ హిస్ హైనెస్ శ్రీ సర్ రంజిత్‌సిన్హ్‌జీ విభాజీ II జననం. భారత రాచరిక రాష్ట్రం నవనగర్ పాలకుడు. ఆయన గౌరవార్ధం రంజీ ట్రోఫీ పేరు పెట్టబడింది.
1934-12-11
1934 : సలీం అజీజ్ దురాని జననం. ఆఫ్గాని భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, సినీ నటుడు. అర్జునా అవార్డు గెలుచుకున్న మొదటి క్రికెటర్. ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించిన ఏకైక భారత టెస్టు క్రికెటర్.
1888-05-11
1888 : అసఫ్ అలీ జననం. భాతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది. ఒడిశా 2వ గవర్నర్. అమెరికాలో మొట్టమొదటి భారతీయ రాయబారి. భారతరత్న గ్రహీత అరుణ గంగూలీ ని వివాహం చేసుకున్నాడు. Continue reading “1888-05-11”
1946-09-18
1946 : రవి సీతారాం నాయక్ జననం. భారతీయ వ్యవసాయవేత్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. గోవా 4వ ముఖ్యమంత్రి.
1943-04-02
1943 : పద్మ భూషణ్ బిందేశ్వర్ పాఠక్ జననం. భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త. ‘సులభ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు. Continue reading “1943-04-02”
1935-04-02
1935 : పద్మ భూషణ్ ఆళ్ల వెంకట రామారావు జననం. భారతీయ ఆవిష్కర్త, రసాయన శాస్త్రవేత్త. ‘AV రామారావు రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. ‘అవ్రా లాబొరేటరీస్’ వ్యవస్థాపకుడు. Continue reading “1935-04-02”