జననం – పేజీ 46 – On This Day  

1987-03-23

1987 : పద్మశ్రీ కంగనా రనౌత్ జననం. భారతీయ హిందీ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు.

1907-05-15

1907 : సుఖ్‌దేవ్ థాపర్‌ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు.

Continue reading “1907-05-15”

1896-02-29

1896 : భారతరత్న మొరార్జీ దేశాయ్ (మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్) జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. భారతదేశ 4వ ప్రధానమంత్రి. బొంబాయి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి.

Continue reading “1896-02-29”

1974-03-22

1974 : సుమ కనకాల (పల్లస్సన పచ్చువీట్టిల్ సుమ నాయర్) జననం. భారతీయ తెలుగు సినీ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘కె.సుమ రాజీవ్ క్రియేషన్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. Continue reading “1974-03-22”

1909-07-03

1909 : పద్మ భూషణ్ వి ఎం తార్కుండే (విఠల్ మహదేవ్ తార్కుండే) జననం. భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నాయకుడు. భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుడు.

Continue reading “1909-07-03”

1923-03-21

1923 : శ్రీ మాతాజీ నిర్మలా దేవి (నిర్మలా శ్రీవాస్తవ) జననం. భారతీయ ఇటాలియన్ స్వాతంత్ర్య కార్యకర్త, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త. ‘సహజ యోగా’ వ్యవస్థాపకురాలు. Continue reading “1923-03-21”

1923-10-17

1923 : పద్మశ్రీ శివాని (గౌరా పంత్) జననం. భారతీయ హిందీ రచయిత్రి. భారతీయ మహిళా-కేంద్రీకృత కల్పనలు రాయడంలో మార్గదర్శకురాలు. Continue reading “1923-10-17”

1970-03-21

1970 : పద్మ భూషణ్ శోభన (శోభనా చంద్రకుమార్ పిళ్లై) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1970-03-21”

1978-03-21

1978 : రాణి ముఖర్జీ జననం. భారతీయ హిందీ రంగస్థల నటి, సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1978-03-21”

1986-03-20

1986 : మిస్ ఇండియా యూఎస్ఎ రిచా గంగోపాధ్యాయ (అంతర గంగోపాధ్యాయ) జననం. భారతీయ అమెరికన్ సినీ నటి, మోడల్, పరిశ్రామికవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. 2007 మిస్ ఇండియా యూఎస్ఎ కిరీటం విజేత.

Continue reading “1986-03-20”