జననం – పేజీ 59 – On This Day  

1917-11-05

1917 : బనార్సీ దాస్ గుప్తా జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా 4వ ముఖ్యమంత్రి. మహారాజ్ అగ్రసేన్ మెడికల్ ఎడ్యుకేషన్ & సైంటిఫిక్ రీసెర్చ్ సొసైటీ వ్యవస్థాపకుడు. Continue reading “1917-11-05”

1927-08-26

1927 : చౌదరీ బన్సీ లాల్ లేఘా జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా 3వ ముఖ్యమంత్రి. ఆధునిక హర్యానా రూపశిల్పి. Continue reading “1927-08-26”

1921-02-20

1921 : రాజా రావు బీరేందర్ సింగ్ జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. హర్యానా 2వ ముఖ్యమంత్రి. ‘విశాల్ హర్యానా’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. Continue reading “1921-02-20”

1918-01-26

1918 : పండిట్‌జీ భగవత్ దయాళ్ శర్మ జననం. భరతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. హర్యానా మొదటి ముఖ్యమంత్రి.

Continue reading “1918-01-26”

1935-01-01

1935 : ఓం ప్రకాష్ చౌతాలా జననం. భారతీయ రైతు, రాజకీయవేత్త. హర్యానా 7వ ముఖ్యమంత్రి. Continue reading “1935-01-01”

1972-03-02

1972 : అల్లిరాజా సుభాస్కరన్ జననం. శ్రీలంకన్ భారతీయ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. లైకాటెల్ మరియు లైకా మొబైల్ గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు. ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థపకుడు.

1935-03-02

1935 : పద్మశ్రీ కున్నకుడి వైద్యనాథన్ జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత నిర్మాత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు.

1983-03-02

1983 : రవికృష్ణ ఆరాని జననం. భారతీయ సినీ నటుడు. సినీ నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడు.

1963-03-02

1963 : కళైమామణి విద్యాసాగర్ (విద్యాసాగర్ రామచంద్రరావు) జననం. భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, పాటల రచయిత, కండెక్టర్, రికార్డు నిర్మాత. ‘మెలోడీ కింగ్’ బిరుదు పొందాడు.

1933-03-02

1933 : పద్మశ్రీ ఆనంద్ జీ విర్జీ షా జననం. భారతీయ సంగీత దర్శకుడు, ఆర్కెస్ట్రేటర్, కండక్టర్, టెలివిజన్ ప్రజెంటర్. తన సోదరుడు కళ్యాణ్‌జీ తొ కలిసి ‘కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ’ జంటను స్థాపించాడు.