1985 : వరలక్ష్మి శరత్‌కుమార్ జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. ‘సేవ్ శక్తి ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు. Continue reading “1985-03-05”
Event Type: జననం
1987-03-03
1987 : శ్రద్ధా కపూర్ జననం. భారతీయ సినీ నటి, గాయని, వ్యాపారవేత్త. Continue reading “1987-03-03”
1955-03-03
1955 : పద్మ భూషణ్ జస్పాల్ సింగ్ భట్టి జననం. భారతీయ టెలివిజన్ ప్రజెంటర్, దర్శకుడు, నిర్మాత, సినీ నటుడు, సామాజిక కార్యకర్త, కార్టూనిస్ట్.
1906-08-26
1906 : ఆల్బర్ట్ బ్రూస్ సబిన్ (అబ్రమ్ సపర్‌స్టెయిన్) జననం. పోలిష్ అమెరికన్ వైద్య పరిశోధకుడు. ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నాడు.
1847-03-03
1847 : అలెగ్జాండర్ గ్రాహం బెల్ జననం. స్కాటిష్ అమెరికన్ ఆవిష్కర్త, శాస్త్రవేత్త, ఇంజనీర్. టెలిఫోన్ కనిపెట్టాడు. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటి సహ-స్థాపకుడు. AT&T సహ-స్థాపకుడు. Continue reading “1847-03-03”
1951-10-01
1951 : జి ఎం సి బాలయోగి (గంటి మోహన చంద్ర బాలయోగి) జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. లోక్‌సభ 12వ స్పీకర్.
1954-05-05
1954 : మనోహర్ లాల్ ఖట్టర్ జననం. భారతీయ రాజకీయవేత్త. హర్యానా 10వ ముఖ్యమంత్రి.
1947-09-15
1947 : భూపిందర్ సింగ్ హుడా జననం. భారతీయ రాజకీయవేత్త. హర్యానా 9వ ముఖ్యమంత్రి.
1926-02-28
1926 : హుకమ్ సింగ్ ఫోగత్ జననం. భారతీయ రాజకీయవేత్త. హర్యానా 8వ ముఖ్యమంత్రి.
1930-10-06
1930 : భజన్‌లాల్ బిష్ణోయ్ జననం. పాకిస్తానీ భారతీయ కార్మికుడు, రాజకీయవేత్త. హర్యానా 6వ ముఖ్యమంత్రి. Continue reading “1930-10-06”