జననం – పేజీ 65 – On This Day  

1891-11-14

1891 : సర్ ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ జననం. కెనడియన్ వైద్య శాస్త్రవేత్త, వైద్యుడు, చిత్రకారుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ సహ ఆవిష్కర్త. Continue reading “1891-11-14”

1946-02-20

1946 : విజయ నిర్మల (నిడుదవోలు నిర్మల) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. ‘విజయ కృష్ణ మూవీస్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. Continue reading “1946-02-20”

1778-10-23

1778 : రాణి కిత్తూరు చెన్నమ్మ (చెన్నమ్మ దేశాయ్) జననం. భారతీయ రాణి, స్వాతంత్ర్య సమరయోధురాలు. బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనితలలో ఒకరు. Continue reading “1778-10-23”

1961-02-21

1961 : అభిజిత్ వినాయక్ బెనర్జీ జననం. భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, ప్రొఫెసర్. నోబెల్ బహుమతి గ్రహీత. జె -పిఎఎల్ (J-PAL) సంస్థ సహ-వ్యవస్థాపకుడు. Continue reading “1961-02-21”

1970-02-21

1970 : కరుణాస్ (కరుణానిధి సేథు) జననం. భారతీయ సినీ నటుడు.

1988-02-21

1988 : వేదిక (వేదిక పూజా కుమార్) జననం. భారతీయ సినీ నటి, మోడల్.

1979-05-04

1979 : వేణు శ్రీరామ్ జననం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, స్క్రీన్ రైటర్.

1935-02-20

1935 : ఎన్ జనార్ధన్ రెడ్డి (నేదురుమల్లి జనార్దన రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి. Continue reading “1935-02-20”

1925-02-18

1925 : కృష్ణ సోబ్తి జననం. పాకిస్తానీ భారతీయ హిందీ భాషా ఫిక్షన్ రచయిత, వ్యాసకర్త. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది. Continue reading “1925-02-18”