1931 : పద్మ భూషణ్ స్వరాజ్ పాల్ జననం. భారతీయ బ్రిటిష్ వ్యాపారవేత్త, పరోపకారి. కాపారో గ్రూప్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అంబిక పాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
Event Type: జననం
1996-02-18
1996 : అనుపమ పరమేశ్వరన్ (అనుపమ ఎరెక్కత్) జననం. భారతీయ సినీ నటి.
1985-02-17
1985 : శివకార్తికేయన్ జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, నిర్మాత, గీత రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. ‘శివకార్తికేయన్ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.
1984-02-17
1984 : సదా (సదాఫ్ మహమ్మద్ సయ్యద్) జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, వ్యాపారవేత్త. Continue reading “1984-02-17”
1954-02-17
1954 : కెసిఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు) జననం. భారతీయ ఉద్యమకారుడు, రాజకీయవేత్త. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1954-02-17”
1982-02-15
1982 : కళైమామణి మీరా జాస్మిన్ (జాస్మిన్ మేరీ జోసఫ్) జననం. భారతీయ సినీ నటి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1962-02-12
1962 : ప్రైమ్ స్టార్ జగపతి బాబు (వీరమాచనేని జగపతి చౌదరి) జననం. భారతీయ సిని నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్. నంది అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. సినీ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు.
1945-11-30
1945 : పద్మ భూషణ్ వాణీ జయరాం (కలైవాణీ అయ్యంగర్) జననం. భారతీయ నేపథ్య గాయని. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘మీరా ఆఫ్ మోడ్రన్ ఇండియా’ బిరుదు పొందింది.
1930-02-19
1930 : పద్మశ్రీ కె విశ్వనాథ్ (కాశినాథుని విశ్వనాథ్) జననం. భారతీయ సినీ దర్శకుడు, సౌండ్ ఆర్టిస్ట్. కళాతపస్వి బిరుదు పొందాడు.
1956-02-01
1959 : సుధాకర్ (గంగమల బేతా సుధాకర్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత.