1992 : ఆర్ జె కాజల్ (కాజల్ శీలంశెట్టి) జననం. భారతీయ రేడియో జాకీ, గాయని, వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్.
Event Type: జననం
1969-02-23
1969 : భాగ్యశ్రీ (శ్రీమంత్ రాజకుమారి భాగ్యశ్రీ రాజే పట్వర్ధన్) జననం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్.
1833-11-02
1833 : మహేంద్రలాల్ సర్కార్ జననం. భారతీయ సంఘ సంస్కర్త, వైద్యుడు, విద్యావేత్త. ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ (IACS) రిసెర్చ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.
1933-02-14
1933 : ది వీనస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా మధుబాల (బేగం ముంతాజ్ జెహాన్ దేహ్లావి) జననం. భరతీయ సినీ నటి, నిర్మాత. స్వాతంతర్యానంతరం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గొప్ప నటీమణుల్లో ఒకరు.
1408-05-09
1408 : అన్నమయ్య (తాళ్ళపాక అన్నమాచార్య) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు, స్వరకర్త, వైష్ణవ భక్తుడు. ‘పదకవితా పితామహుడు’ బిరుదు పొందాడు.
1913-02-22
1913 : పద్మ విభూషణ్ మీర్జా హమీదుల్లా బేగ్ జననం. భారతీయ న్యాయమూర్తి. భారత సుప్రీంకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తి.
1928-02-22
1928 : పద్మ భూషణ్ పుష్ప మిత్ర భార్గవ జననం. భారతీయ మాలిక్యులర్ బయాలజి శాస్త్రవేత్త, రచయిత. ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (CCMB) పరిశోధనా సంస్థ వ్యవస్థాపకుడు.
1869-04-11
1869 : కస్తూర్‌బా గాంధీ (కస్తూర్‌బాయి గోకుల్‌దాస్ కపాడియా) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త. మహాత్మా గాంధీని వివాహం చేసుకుంది.
1806-11-24
1806 : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (మజ్జారి నరసింహారెడ్డి) జననం. భారతీయ తిరుగుబాటుదారుడు. ఆయన తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర్యం కోసం తరువాత పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. అత్యంత క్రూరమైన రీతిలో ఉరితీయబడి ఆ అస్థిపంజరం చాలా ఏళ్లు బోనులో వేలాడదీయబడింది.
1949-07-23
1949 : కోడి రామకృష్ణ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత. Continue reading “1949-07-23”