జననం – పేజీ 72 – On This Day  

1939-04-14

1939 : గొల్లపూడి మారుతీ రావు జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నాటక రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, టెలివిజన్ ప్రజెంటర్. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు.

Continue reading “1939-04-14”

1892-08-01

1892 : పద్మశ్రీ రవిశంకర్ రావల్ జననం. భారతీయ చిత్రకారుడు, చిత్రకళా ఉపాధ్యాయుడు, కళా విమర్శకుడు, పాత్రికేయుడు, వ్యాసకర్త. ‘కళాగురు’ టైటిల్ పొందాడు. Continue reading “1892-08-01”

1958-03-16

1958 : పద్మ విభూషణ్ బిపిన్ సింగ్ రావత్ జననం. భారతీయ సైనికాధికారి. భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి డి ఎఫ్). చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 26వ చీఫ్, 37వ వైస్ చీఫ్. Continue reading “1958-03-16”

1891-04-14

1891 : భారతరత్న బి ఆర్ అంబేద్కర్ (భీమ్‌రావ్ రామ్‌జీ సక్పాల్) జననం. భారతీయ న్యాయవాది, అధ్యాపకుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతజ్ఞుడు. భారత రాజ్యాంగ పితామహుడు.

Continue reading “1891-04-14”

1905-08-29

1905 : పద్మ భూషణ్ ధ్యాన్ చంద్ (ధ్యాన్ సింగ్) జననం. భారతీయ హాకీ క్రీడాకారుడు. Continue reading “1905-08-29”

1957-11-30

1957 : వెన్నెలకంటి (వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్) జననం. భారతీయ గేయ రచయిత, మాటల రచయిత. Continue reading “1957-11-30”

1847-02-11

1847 : థామస్ ఆల్వా ఎడిసన్ జననం. అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, ఎలెక్ట్రిక్ పెన్, మోషన్ పిక్సర్ కెమెరా వంటి అనేక పరికరాలు కనిపెట్టాడు.

1827-04-11

1827 : మహాత్మా జ్యోతిబా ఫూలే (జ్యోతిరావు గోవిందరావు గోర్హే) జననం. మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, కులవ్యతిరేక సంఘ సంస్కర్త, రచయిత. గోర్హే ఇంటిపేరు పూలు అమ్మడం వల్ల ఫూలే గా మారింది. ‘దళితుడు’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. అంటరానితన నిర్మూలన, కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీలు మరియు అణగారిన కులాల ప్రజలను విద్యావంతులను చేయడంలో కృషి చేశాడు. ఆయన భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.

1932-01-05

1932 : పద్మ విభూషణ్ చక్రవర్తి రంగరాజన్ జననం. భారతీయ ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19వ గవర్నర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 17వ గవర్నర్. Continue reading “1932-01-05”

1936-04-01

1936 : పద్మ భూషణ్ తరుణ్ గొగోయ్ జననం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి. Continue reading “1936-04-01”