1926 : మొహమ్మద్ అబ్దుస్ సలామ్ జననం. పాకిస్తానీ సిద్దాంత భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి పాకిస్తానీయుడు. సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం. Continue reading “1926-01-29”
Event Type: జననం
1905-05-29
1905 : పద్మ భూషణ్ హీరాబాయి బరోడేకర్ (చంపకాలి) జననం. భారతీయ సంగీత విద్వాంసురాలు. కిరానా ఘరానా లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని. గాన కోకిల (నైటెంగిల్ ఆఫ్ ఇండియా) బిరుదు పొందింది.
1992-11-12
1992 : ప్రియాంక జవాల్కర్ జననం. భారతీయ సినీ నటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మోడల్. Continue reading “1992-11-12”
1974-11-11
1974 : లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో జననం. అమెరికన్ సినీ నటుడు, నిర్మాత. Continue reading “1974-11-11”
1912-01-21
1912 : కోన్రాడ్ ఎమిల్ బ్లోచ్ జననం. జర్మన్ అమెరికన్ బయోకెమిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత.
1945-10-09
1945 : పద్మ విభూషణ్ అంజద్ అలీ ఖాన్ (మసూమ్ అలీ ఖాన్) జననం. భారతీయ క్లాసికల్ సరోద్ విద్వాంసుడు, రచయిత, ప్రొఫెసర్, ఉస్తాద్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. US స్టేట్ మసాచుసెట్స్ 1984 ఏప్రిల్ 20ను అంజద్ అలీ ఖాన్ డే గా ప్రకటించింది. Continue reading “1945-10-09”
1954-10-03
1954 : కళైమామణి సత్యరాజ్ (రంగరాజ్ సుబ్బయ్య) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. Continue reading “1954-10-03”
1903-07-15
1903 : భారతరత్న కె కామరాజ్ (కుమారస్వామి కామరాజ్) జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మద్రాసు రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారత రాజ్యాంగ సభ సభ్యుడు.
1896-01-14
1896 : పద్మ విభూషణ్ సి డి దేశ్‌ముఖ్ (చింతమన్ ద్వారకనాథ్ దేశ్‌ముఖ్) జననం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ గవర్నర్. ఈ పదవిని పొందిన స్వతంత్ర భారతదేశపు మొదటి భారతీయుడు. Continue reading “1896-01-14”
1847-10-01
1847 : అన్నీ బెసెంట్ జననం. బ్రిటిష్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి, వక్త, రాజకీయవేత్త, విద్యావేత్త, పరోపకారి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. కేంద్రీయ హిందూ కళాశాల వ్యవస్థాపకురాలు. ఆల్ ఇండియా హోమ్ రూల్ ఉద్యమం స్థాపించింది. Continue reading “1847-10-01”