జననం – పేజీ 74 – On This Day  

1943-11-14

Aditya Vikram Birla1943 : రాష్ట్ర భూషణ్ ఆదిత్య విక్రమ్ బిర్లా జననం. భారతీయ పారిశ్రామికవేత్త. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్.

1945-10-01

ram nath kovind1945 : రామ్ నాథ్ కోవింద్ జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 14వ రాష్ట్రపతి. బీహార్ 26వ గవర్నర్. కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండవ దళితుడు.

1895-10-01

Muhammad Liaquat Ali Khan1895 : నవాబ్జాదా ముహమ్మద్ లియాఖత్ అలీ ఖాన్ జననం. భారతీయ పాకిస్తానీ రాజకేయవేత్త, న్యాయవాది, రాజనీతజ్ఞుడు, ఉద్యమకారుడు. పాకిస్తాన్ మొదటి ప్రధాన మంత్రి. పూర్వ భారతదేశ చివరి ఆర్థిక మంత్రి. పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు.

1940-09-24

Arati Gupta Saha1940 : పద్మశ్రీ ఆరతి సాహా గుప్త జననం. భారతీయ బెంగాలీ స్విమ్మర్. ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి ఆసియా మహిళ. పద్మశ్రీ పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణి. Continue reading “1940-09-24”

1950-06-22

Tom Thomas Beach Alter1950 : పద్మశ్రీ టామ్ ఆల్టర్ (థామస్ బీచ్ ఆల్టర్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు, టెలివిజన్ ప్రజెంటర్.

Continue reading “1950-06-22”

1928-09-29

brajesh mishra1928 : పద్మ విభూషణ్ బ్రజేశ్ మిశ్రా జననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. భారతదేశ మొదటి జాతీయ భద్రతా సలహాదారుడు. ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి.

Continue reading “1928-09-29”

1985-09-28

1985 : మౌని రాయ్ నంబియార్ జననం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ‘అల్టిమేట్ గురు’ సహ వ్యవస్థాపకురాలు. Continue reading “1985-09-28”

1881-12-21

1881 : పండిట్ సుందర్‌లాల్ శర్మ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. Continue reading “1881-12-21”

1982-09-28

1982 : రణబీర్ రాజ్ కపూర్ జననం. భారతీయ సినీ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1982-09-28”

1953-09-27

1953 : విశ్వరత్న మాతా అమృతానందమయి దేవి (సుధామణి ఇడమన్నేల్) జననం. భారతీయ వ్యవస్థాపకురాలు. ఆధ్యాత్మికవేత్త, గురువు, మానవతావాది. మాతా అమృతానందమయి మఠం వ్యవస్థాపకురాలు. Continue reading “1953-09-27”